
వాట్సాప్ లో మీరు ఇంతవరకు ఎన్నో రకాల చాటింగ్ ట్రిక్స్ ను చూసి ఉంటారు అయినప్పటికీ ఎవరు పడితే వాళ్ళు మనం ఎవరితోనైనా చాటింగ్ చేస్తే ఈజీగా ఎవరితో ఏం చాటింగ్ చేశారు అనేది ఈజీగా చదివిస్తారు అలా కాకుండా మీకు ఒక హీడెన్ సీక్రెట్ కోడ్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఎవరితోనైనా చాటింగ్ చేయండి అవతలి వాళ్ళకి మీకు మాత్రమే అర్థం అవుతుంది తప్ప ఇంకా వేరే వాళ్ళకి అర్థం కావడం జరుగదు ఇది ఒక అద్భుతమైన వాట్సాప్ చాటింగ్ సీక్రెట్ ట్రిక్ కొంచెం లాస్ట్ వరకు చదవండి కంప్లీట్ ప్రసారమవుతుంది.
అయితే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీని పేరు వచ్చేసి Morce code ఒక్కసారి మీ మొబైల్లో వేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇది కంప్లీట్ గా మార్స్ కోడ్ పైన ఉంటుంది అవతలి వాళ్ళకి మరియు మీకు మాత్రమే అర్థం కావడం జరుగుతుంది ఈ లాంగ్వేజ్ దీన్ని ఎలా యూస్ చేయడం అంటే మీరు ఏదైతే ఎదుటి వాళ్లకు పంపాలి అనుకుంటున్నారు దాన్ని టెక్స్ట్ రూపంలో టైప్ చేయండి పక్కనే మీ కుమార్ స్కూల్ కన్వర్ట్ అయిపోతుంది అదే మెసేజ్ ని మీరు కాపీ చేసి ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు సెండ్ చేయండి అవతలి వాళ్లకు ఇదే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మార్స్ కోడ్ దానీ పైన టైప్ చేయమని చెప్పండి చాలు ఆటోమేటిక్గా మీకు వాళ్లకు మాత్రమే అర్థం కావడం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కావడం జరగదు ఈ విధంగా సీక్రెట్ గా మీరు బిజినెస్ పరంగా గానీ సీక్రెట్ గా చాటింగ్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన వరం లాంటి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు.
లక్షణాలు:
• నిజ-సమయ అనువాదం
M మోర్స్‌ను టెక్స్ట్‌కు అనువదించండి మరియు దీనికి విరుద్ధంగా
Mor ఇంటర్నేషనల్ మోర్స్ కోడ్ ప్రమాణాన్ని ఉపయోగిస్తుంది
Mor మోర్స్ కోడ్‌ను ప్రసారం చేయడానికి మీరు ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించవచ్చు
• సౌండ్ మరియు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్
• మీరు మీ ఫలితాలను కాపీ చేయవచ్చు మరియు ఏదైనా ఇన్‌పుట్‌గా అతికించవచ్చు
Results ఇతర అనువర్తనాలతో ఫలితాలను భాగస్వామ్యం చేయండి.