ఇస్రో లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.! || 10th/inter/ITI/diploma/degree – 2020
ఇస్రో లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.! || 10th/inter/ITI/diploma/degree – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
ఫ్రెండ్స్ ఇవ్వాళ ఇస్రోలో వివిధ రకాల భారీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ముఖ్యంగా పదో తరగతి ఇంటర్ డిగ్రీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ బిఎస్సి నర్సింగ్ కుక్కర్ అటెండర్ వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇస్రో నోటిఫికేషన్ సంబంధించి పిడిఎఫ్ పూర్తి వివరాలు అప్లికేషన్ చేసే విధానం పూర్తిగా నేను వివరించడం జరిగింది మరిన్ని సమాచారాల కోసం నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ కింది లింకు ద్వారా చూడగలరు.
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
ఫ్రెండ్స్ అందరికీ నేను 5వ తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ రకాల ప్రవేశ పరీక్షల తేదీలు ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు upsc జాబ్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం వివిధ రకాల ఎంట్రెన్స్ పరీక్షల వివరాలు syllabus గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసే విధానం తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరుగుతుంది మరిన్ని తాజా సమాచారం కోసం మీరు ఈ క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
IMPORTANT LINKS