Tech newsUncategorized

టిక్టాక్ పోయాక అందరూ Whatsapp Status కోసం ఎగబడుతున్న ఏకైక trending స్టేటస్ క్రియేట్ చేసే ఇండియన్ యాప్

Indian App that creates the only trending status for all Whatsapp Status

హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ టిక్ టాక్ వెళ్లిపోయాక అందరూ వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ఎగబడ్డారు అయితే చూడండి ఈ వాట్సాప్ స్టేటస్ కూడా అందంగా ఉంటేనే ఎదుటి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అయితే చూడండి మన యొక్క ఫొటోస్ తో మనం అందమైన స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేయడానికి ఒక చిన్న ఆప్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేశారు అనుకోండి ఎదుటివాళ్ళు పక్కాగా ఫిదా అవ్వాల్సిందే.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి VITA ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక సింపుల్గా ఓపెన్ చేయండి అందులో మీకు కొన్ని వేల రకాల ఎఫెక్ట్స్ ఫ్రీగా లభిస్తాయి మీకు నచ్చిన ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మీ గ్యాలరీ లో ఉన్నటువంటి ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కింద క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ వీడియో చిటికెలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది పైగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అవైలబుల్ లో ఉంటాయి ఒక్క సారి ట్రై చేసి చూడండి మీరే వదలరు.

వీటా అనేది అధునాతన కంటెంట్‌తో కూడిన సాధారణ వీడియో ఎడిటింగ్ అనువర్తనం.
వీటాతో ఎవరైనా అధిక-నాణ్యత వీడియోలను తయారు చేయవచ్చు.
VITA తో మీ వీడియో జీవితాన్ని ప్రారంభించండి!

– ప్రొఫెషనల్ కనిపించే వీడియోల కోసం అధునాతన వచన ప్రభావాలను జోడించండి.
– కొన్ని ట్యాప్‌లతో పూర్తి HD వీడియోలను సృష్టించండి.
– ప్లేబ్యాక్ వేగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా మరిన్ని డైనమిక్ వీడియోలను పొందండి.
– వీడియోల మానసిక స్థితి ప్రకారం సంగీతాన్ని ఎంచుకోండి.
– వివిధ ఫిల్టర్‌లను వర్తింపజేయడం ద్వారా సులభంగా వీడియో కలర్ గ్రేడింగ్.
– స్టైలిష్ టెంప్లేట్‌లతో మీ స్వంత వీడియోను త్వరగా మరియు సులభంగా సృష్టించండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button