తస్మాత్ జాగ్రత్త మీ మొబైల్ లో ఉన్న ఆప్స్ తో దొంగలు డబ్బులు కొట్టేస్తున్నారు
తస్మాత్ జాగ్రత్త మీ మొబైల్ లో ఉన్న ఆప్స్ తో దొంగలు డబ్బులు కొట్టేస్తున్నారు
అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు మొబైల్ ఆప్స్ని అడ్డంగా పెట్టుకుని అందరి దగ్గర చేస్తున్నారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ మాయం అయిపోతాయి క్షణాల్లో.
భరత్ పూర్ గ్యాంగ్ ఆర్మీ అధికారుల పేరుతో ఓల్ఎక్స్, క్వికర్ లాంటి ఈ కామర్స్ సైట్లలో మోసాలు చేస్తున్నట్టు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ కామర్స్ వెబ్ సైట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సైబర్ దొంగలు మాయమాటలతో నమ్మించి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తో ఈజీగా మనీ కొట్టేస్తున్నట్టు కేస్ స్టడీస్ లో తేలిందన్నారు. ఈ కేసుల్లో ఫేక్ ఐడీ ఫ్రూఫ్ లతో అకౌంట్లు ఓపెన్ చేసి..మోసం చేసిన తర్వాత సిమ్ కార్డులు బ్రేక్ చేస్తుండటంతో టవర్ లోకేషన్, బ్యాంకు డీటెయిల్స్ గుర్తించినా..వారు దొరకడం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.
అయితే చూడండి దొంగల ముఠాలు మొబైల్ ఆప్స్ని అడ్డాగా quikr ఓఎల్ఎక్స్ ఈ కామర్స్ వెబ్సైట్లలో అమాయకుల దగ్గర డబ్బులు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలను జరిపేందుకు గూగుల్ పే సైబర్ దొంగలు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుని చేస్తున్నారు రాజస్థాన్ కు చెందిన అధికారుల పేర్లతో గూగుల్ పే యాప్ ని మనీ ట్రాన్స్ఫర్ కి అడ్డాగా చేసుకుని తమ నాయకుల నుంచి ఎయిర్ పోర్ట్ లో నో అబ్జెక్షన్ వెహికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లక్షల రూపాయలు ఇస్తున్నారు టార్గెట్ చేసిన వారి నుంచి డబ్బు కొట్టేసి గూగుల్ పే అకౌంట్ అప్పటికప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండండి.
సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ప్రకారం ఆర్మీ అధికారులు అని చెప్పి రాజస్థాన్ భరత్పూర్ గ్యాంగ్ ఈ కామర్స్ అండ్ మోసాలకు పాల్పడుతున్న వెహికల్ సెకండ్ హ్యాండ్ సేల్ పేరుతో ఫీడ్ బ్యాక్ తో ప్రచారం చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ లింక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు.ఈ భరత్పూర్ గ్యాంగ్ సభ్యులు తమ కస్టమర్లకు గూగుల్ ప్లే నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు తమ పేర్లు చెప్పిన వారి మొబైల్ ఆప్ లేకపోయినా ఇన్స్టాల్ చేసుకోమని సూచిస్తారు ఇలాంటి రాజస్థాన్ దొంగలు పక్కాగా స్కెచ్ వేసి ఆన్లైన్లో దోచేస్తున్నారు ఏజెంట్లతో సేకరించిన ఆధార్ కార్డులతో తాము చేసే ప్రాంతం కాకుండా మరో ఏరియాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఐ డి ఎఫ్ సి బ్యాంక్ అకౌంట్ ని చేస్తున్నారు.
ఈ నెంబర్లను గూగుల్ పే లాంటి ఆప్ కి కనెక్ట్ చేస్తున్నారు దీంతో పాటు తమ టవర్ లొకేషన్ ఫోన్ సిగ్నల్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తమ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎటిఎంల ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు మరో సారిబాధితుల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత మొబైల్ స్విచాఫ్ చేస్తున్న నేరస్తులు మళ్ళీ ఓ రోజు తర్వాత అదే మొబైల్ నెంబర్ ను వాడుతున్నారు దీనికి కారణం మళ్లీ ఎవరైనా ఫోన్ చేస్తే కొత్తగా మోసం చేసేందుకు స్కెచ్ వేస్తారు తమ చేతుల్లో మోసపోయిన బాధితుల నంబర్ బ్లాక్లిస్టులో పెట్టేస్తా ఇలా ఈ కామర్స్ వెబ్సైట్లలో తాము అమ్మకానికి పెట్టిన వెహికల్స్ ఫేక్ యాడ్స్ ను వెబ్సైట్లు లోతాము అమ్మకానికి పెట్టిన వెహికల్స్ ఫేక్ యాడ్స్ ను వెబ్సైట్లలో నిర్వాహకులు బ్లాక్ చేసేంత వరకు తాము మొబైల్ ఫోన్లను మార్చుతూ భరత్పూర్ గ్యాంగ్ సభ్యులు మోసాలు చేస్తున్నారు ఇలా మీరు మోసపోకుండా ఉండాలి అంటే మీకు ఎవరైనా లేదా మీరు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లలో ఏదైనా అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి లేదనుకుంటే మీ బ్యాంకులో ఉన్న డబ్బులు అంతా క్షణాల్లో మాయం చేస్తారు ఈ దొంగల ముఠా మాయగాళ్లు.