Tech newsUncategorized

దేవుడా ఏం Android lock రా నాయన ఈ Lock ఇప్పుడు చరిత్ర సృష్టిస్తుంది మీ జీవితంలో ఇలాంటి App Lock ని ఎప్పుడు చూసి వుండరు

God, what is Android lock? This lock now makes history. You have never seen such an App Lock in your life

హాయ్ గాయ్స్ మీరు ఎన్నో రకాల లాక్ ని ఇప్పటి వరకు చూసి ఉంటారు కానీ ఈ పోస్ట్ మీకు పరిచయం చేసే లాక్ ని ఒక్కసారి చూశారు అనుకోండి నిజంగా షాక్ అవుతారు పైగా మీరు వాట్సాప్ కి లాక్ ని అప్లై చేశారు అనుకోండి అది ఎవరి తరం కాదు మీ యొక్క వాట్స్అప్ లాక్ అన్లాక్ చేయడానికి పైగా అది అలా ఉండదు ఇదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట.

అయితే చూడండి మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు కె నోట్ ఇన్స్టాల్ చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే మాత్రం గ్రాండ్ గా అలో చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి ఇందులో మీకు నచ్చిన పాస్వర్డ్ని సెట్ చేసుకో మంటుంది పాస్వర్డ్ అంటే మామూలుగా మనం వన్ టూ త్రీ పాస్వర్డ్ కాదు మీరు వాల్యూమ్ బటన్ తో లాక్ ని సెట్ చేయవలసి ఉంటుంది వాల్యూమ్ బటన్ మరియు వాల్యూమ్ బటన్ ని మీరు ఎన్నిసార్లు ట్రై చేస్తారు మీ ఇష్టం వాటితోనే మీరు పాస్వర్డ్ సెట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు టూ టైమ్స్ ఏం పాస్వర్డ్ ఇచ్చే వలసి ఉంటుంది ఇచ్చే శాఖ యొక్క లాక్ సక్సెస్ ఫుల్ గా సెట్ అవ్వడం జరుగుతుంది తర్వాత అదే అప్లికేషన్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ఇవ్వగానే నీకు అందులో యాప్ లాక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఏదైతే అప్లికేషన్ కి లాక్ చేయాలి అనుకుంటున్నారో అప్లికేషన్ ఓపెన్ చేయండి తర్వాత పక్కనే మీకు లాగా కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి లాక్ సెట్ చేయవలసి ఉంటుంది తర్వాత అందులో మీ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ లింక్ అనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు కష్టం బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేయవలసి ఉంటుంది తర్వాత మీయొక్క వాట్సాప్ ని ఎవరు ఓపెన్ చేసినా సరే అది నార్మల్గా వాట్సాప్ does not work in WhatsApp అనే ఆప్షన్ వచ్చేస్తుంది మీకు మాత్రమే పాస్వర్డ్ తెలుసు కాబట్టి మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసి మీ లాక్ ని మీరు మాత్రమే తీయగలరు ఈ విధంగా ఈ సీక్రెట్ లాక్ ప్రజెంట్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు.

మేము వాల్యూమ్ కీ నమూనాను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తాము. మీరు UP UP DOWN UP వంటి వాల్యూమ్ కీలను ఉపయోగించి ఏదైనా నమూనాను చేయవచ్చు.

– అయ్యో అప్లాక్ పూర్తిగా కనిపించదు.

– అయ్యో అప్లాక్ స్క్రీన్‌లాక్ అత్యంత సురక్షితమైన స్క్రీన్‌లాక్.

– అయ్యో అప్లాక్ స్క్రీన్‌లాక్ ఉపయోగించడం వల్ల మీ ఫోన్‌ను ఎవరూ అన్‌లాక్ చేయలేరు.

– అయ్యో అప్లాక్ స్క్రీన్‌లాక్ ఉపయోగించడం ఫోన్ లాక్ చేయబడిందని ఎవరూ గమనించరు.

– అయ్యో అప్లాక్ స్క్రీన్‌లాక్ ఎంచుకోవడానికి వేర్వేరు శైలులు ఉన్నాయి.

– అయ్యో అప్లాక్ అనువర్తనాలను లాక్ చేయడానికి అత్యంత సురక్షితమైన మార్గం.

– అయ్యో యాప్‌లాక్‌తో మీ అనువర్తనం లాక్ చేయబడిందని ఎవరూ గమనించరు.

– అయ్యో అప్లాక్ సింపుల్.

– అయ్యో అప్లాక్ ఉపయోగించడం సరదా.

– అయ్యో అప్లాక్ ఏదైనా అనువర్తనాలను లాక్ చేయగలదు.

– అయ్యో అప్లాక్‌తో లాక్ చేయబడిన ప్రతి అనువర్తనంలో మీరు లాక్ స్క్రీన్ కోసం విభిన్న నేపథ్యాన్ని సెట్ చేయవచ్చు.

– పారదర్శక మరియు నలుపు నేపథ్యం మీ అప్లికేషన్ చిక్కుకున్నట్లుగా చేస్తుంది.

– అయ్యో అప్లాక్ ఉపయోగించి అనుకూల నేపథ్యాలతో స్నేహితులను మోసం చేయండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button