Tech newsUncategorized

మి Smartphone dialler pad లో 3ని 4సార్లు నొక్కండి తర్వాత చూడండి మ్యాజిక్ ట్రిక్ చూశారంటే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అంటారు

హాయ్ ఫ్రెండ్స నార్మల్గా మన యొక్క డైలాగ్ పేరుతో మనం ఏం చేసుకుంటాం జస్ట్ ఎవరికి పడితే వాళ్లకు కాల్ చేస్తూ ఉంటాంఅంతే తప్ప వేరే ప్రయోగాలు ఏమీ చేయను కదా కానీ ఈ పోస్ట్ మీకు అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా జస్ట్ మీకు నచ్చిన నెంబర్ను ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ ని మీయొక్క డైలర్ ప్యాడ్ లోనే హైడ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఒక చిన్న టెక్నిక్ చేయవలసి ఉంటుంది అది ఏంటో నేను చెప్తాను కొంచెం లాస్ట్ వరకు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చదవండి.

అయితే చూడండి దీనికోసం మికు కింద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగాఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి డైలర్ వ్యాలెట్ చేశాక సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే మాత్రం గ్రాండ్గా ఆలో చేయండి తరువాత అందులో మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకో మంటుంది డైలర్ ప్యాడ్ లో మీకు నచ్చిన నంబర్ ని నాలుగు సార్లు గాని ఆటోమేటిక్ గా అది పాస్వర్డ్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఆ విధంగా రెండు సార్లు మీరు చేసిన మరుక్షణమే ఒక అద్భుతమైన ఓపెన్ కావడం జరుగుతుంది దాంట్లో మీకు నచ్చిన వీడియోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ అన్నింటిని చాలా ఈజీగా దాచి పెట్టుకోవచ్చు పైగా ఈ డైరెక్టర్లు మీరు తప్ప ఇంకెవరు ఎలాంటి కోడ్ ని ఎంటర్ చేసిన వేరే వాళ్ళకు పని చేయడం జరగదు మీరు మాత్రమే ఈ కోడ్ ని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆడియోస్ వీడియోస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి దాంట్లో వెళ్ళాక చేసుకుంటే సరిపోతుంది గ్యాలరీ నుంచి ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని హైడ్ ఐ ఈ వ్యాలెట్ లో వచ్చేస్తుంది మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వాటిని చూసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే పక్కనే మీకు సింబల్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి unhide కూడా చేసుకోవచ్చు.

DOWNLOAD APP

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button