Crime

వారణాసిలో ఉగ్రదాడుల కు ప్రయత్నం || వారణాసిలో ఉగ్రదాడికి లస్కర్ స్కెచ్

పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఇండియాలో ఉగ్రదాడుల కుసరికొత్త టార్గెట్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాద మూలాలు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వారణాసిలో భారీ ఉగ్ర దాడి కి స్కెచ్ ఈ దిశగా ఇక్కడ ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నీకు వర్గాలు పసిగట్టినట్టు సమాచారం వారణాసి కేంద్రంగా ఉగ్రదాడుల తో ఇందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసి సందర్శించారని ఈ ప్రాంతంలో బేస్ ను ఏర్పాటు చేసేందుకు సైతం ప్రయత్నిస్తున్నారని సంస్థలు అధికారులకు సమాచారం వారణాసిలో విధ్వంసం సృష్టించేందుకు తగిన వెసులుబాటు కోసం సెవెన్ నుంచి మే 11 మధ్యలక్స్ maskari ఉగ్రవాది ఉమర్ మాది ని మరో నేపాల్కు చెందిన ఉగ్రవాది తో కలిసి ఇక్కడ మకాం వేసినట్లు నిఘావర్గాలు ప్రస్తావించాయి వారణాసి ప్రాంతంలో ఎలా బలోపేతం చేయడంతో పాటు పవిత్ర వారణాసి లో భారీ ఉగ్రదాడికి వారు మీతో మనం చేశారని నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button