Tech newsUncategorized

అందరి Mobile కి వచ్చేసింది Powerful Battery Saving Feature ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫైవ్ డేస్ పాటు వస్తుంది

Powerful Battery Saving Feature Coming to Everyone's Mobile Five days will come with a single charge

మన మొబైల్ కి ఈ రోజు ఎన్నో రకాల అప్డేట్స్ వస్తూ ఉంటాయి కానీ బ్యాటరీ కి సంబంధించిన అప్డేట్స్ మనకు చాలా తక్కువగా వస్తాయి కానీ మీకు దీంట్లో పరిచయం చేయబోయే బ్యాటరీ సేవింగ్ ఒక్కసారి మీరు గనుక చూశారు అనుకోండి నిజంగా షాక్ అవుతారు మీరు ప్రజెంట్ వాడే బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపుగా పదిహేను రోజులపాటు చాలా ఈజీగా యూస్ చేయొచ్చు.

అయితే చూడండి జూన్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఎంఐ సెక్యూరిటీ ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఇది అందరికీ అప్డేట్ రాలేదు అందుగురించి స్పెషల్ లింక్ కింద ఉంటుంది వన్స్ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి అందులో ఇప్పుడు ఒక కొత్తగా అప్డేట్ రావడం జరిగింది దాని పేరు ultra battery saver ఒక్కసారి మీరు గనుక ఈ ఫీచర్ ని ఆన్ చేశాక మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకోవచ్చు దాదాపుగా 15 డేస్ పాటు వస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే మొబైల్ ని కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఉంది అది ఏంటంటే మనం ఈ ఫీచర్ ని ఆన్ చేసి కేవలం కాల్స్ ని మాత్రమే మాట్లాడగలదు మెసేజ్ చేసింది మాత్రమే చూడగలరు గేమ్స్ లాంటివి ఆడలేం కేవలం మీరు కాల్స్ మాత్రమే మాట్లాడతాను మెసేజ్ మాత్రమే చూస్తాను అనుకుంటే ఈ ఫీచర్ను అనే బుల్ చేయండి ఆటోమెటిగ్గా మీకు హై రేంజ్ లో బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది ఒక్క సారి ట్రై చేసి చూడండి నిజంగా షాక్ అవుతారు ఆ రేంజ్లో బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది మీరు ఇలాంటి టెక్నిక్స్ నీ ఇంతవరకు ఎక్కడా కూడా చూసి ఉండరు ఒక్క సారి ట్రై చేసి చూడండి.

APP DOWNLOAD

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button