అన్నీ video calling apps కి తలదన్నే యాప్స్ ని jio 4G తీసుకొచ్చేసింది ఒకేసారి 100 మందికిపైగా మాట్లాడుకోవచ్చు
All of the video calling apps have jio 4G bringing the apps to over 100 people at once
మన ఇండియాలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే ముఖేష్ అంబానీ గారు చిటికెలో దాన్ని పడకొట్టేస్తారు ఇలానే ప్రజెంట్ ఆన్లైన్ ఏం లో లాక్ డౌన్ కారణంగా వీడియో చాటింగ్ చాలా ఎక్కువ అయిపోయాయి లైవ్ లో పాఠాలు చెప్పడం కానీ లైవ్ లో కాన్ఫరెన్స్ మీటింగ్‌లు జరుపుకోవాలి ఇలాంటి చాలా ఉన్నాయి ఇందులో భాగంగా జూమ్ అప్లికేషన్ చాలా ఫేమస్ అయ్యింది కానీ ఇవి ఇండియన్ అప్లికేషన్ కాకపోవడంతో మన డేటా లీక్ అవుతుందని ఉద్దేశంతో చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తున్నారు.
అంతలో అంతలోనే రిలయన్స్ జియో ఒక అడుగు ముందు వేసింది అదే జియో చాట్ అప్లికేషన్ తో ఓకే సారి వంద మందితో కాన్ఫరెన్స్ వీడియో కాల్ మాట్లాడడానికి స్క్రీన్ ఎదుటివాళ్లకు షేర్ చేయడానికి ఎన్నో రకాల ఫీచర్లు కలిగిన అప్లికేషన్ జిఓ ఇప్పుడిప్పుడే లాంచ్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు చూశారు అనుకోండి వదలరు పైగా దీంట్లో వీడియో కాన్ఫరెన్స్ మీరు మాట్లాడారు అనుకోండి అంతా ఫోర్ జి హై క్వాలిటీ తో ఎంత మంది తో కావాలి అనుకుంటే అంత మంది తో మాట్లాడ వచ్చు మీరు ఫ్యామిలీతో కావచ్చు పర్సనల్‌గా కావచ్చు ఎలా పడితే అలా కానీ మీ డేటా కూడా చాలా సేఫ్ గా ఉంటుంది ఇలా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వీడియో కాల్ అప్లికేషన్ ఇది ఒక్క సారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది.
ఫీచర్ ముఖ్యాంశాలు
Number మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ID తో సులభంగా సైన్ అప్ చేయండి
HD HD ఆడియో మరియు వీడియో నాణ్యతలో సమావేశం
Ment తక్షణ సమావేశాన్ని సృష్టించండి మరియు స్నేహితులను ఆహ్వానించడం ప్రారంభించండి
A సమావేశాన్ని ముందుగానే షెడ్యూల్ చేయండి మరియు సమావేశ వివరాలను ఆహ్వానితులతో పంచుకోండి
• యాక్టివ్ స్పీకర్ వ్యూ లేఅవుట్
Day రోజుకు అపరిమిత సమావేశాలు
Meeting ప్రతి సమావేశం 24 గంటలు వరకు నిరంతరాయంగా వెళ్ళవచ్చు
Meeting ప్రతి సమావేశం పాస్‌వర్డ్‌తో రక్షించబడుతుంది
• అనుమతి లేకుండా పాల్గొనేవారు చేరరని నిర్ధారించడానికి హోస్ట్ ‘వెయిటింగ్ రూమ్’ ను ప్రారంభించవచ్చు
Group సమూహాలను సృష్టించండి మరియు ఒకే క్లిక్‌తో కాల్ / చాటింగ్ ప్రారంభించండి
Screen స్క్రీన్‌ను భాగస్వామ్యం చేయండి మరియు సహకరించడం ప్రారంభించండి
Driving డ్రైవింగ్ చేసేటప్పుడు ‘సేఫ్ డ్రైవింగ్ మోడ్’ ఉపయోగించండి
Android Android, Windows, iOS, Mac, SIP / H.323 సిస్టమ్‌లలో JioMeet ని ఉపయోగించండి
Devices 5 పరికరాల వరకు బహుళ-పరికర లాగిన్ మద్దతు
On కాల్లో ఉన్నప్పుడు ఒక పరికరం నుండి మరొక పరికరానికి సజావుగా మారండి