Tech newsUncategorized

అబ్బా ఇన్నాళ్ళకు దొరికాయి Mobile Storage Settings ఈ రెండు సెట్టింగ్స్ ని చేసుకుంటే మళ్లీ జీవితంలో మీ ఫోన్ హ్యాంగ్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం రమ్మన్నరాదు

Abba has been around for years. Mobile Storage Settings If you use these two settings, your phone will never have a full storage problem again.

నార్మల్ గా మన మొబైల్ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా ఫుల్లు అవుతూ ఉంటుంది దీని ద్వారా మనం ఏదైనా నా మొబైల్లో సినిమాలు కావచ్చు లేదా మనకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు డౌన్లోడ్ చేసినప్పుడు మెమొరీ ఫుల్ అని చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మనకి చిరాకు రావడం జరుగుతుంది అలాకాకుండా నేను ఒక రెండు అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను వీటి ద్వారా మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంతగా పెరగడం జరుగుతుంది అంటే జీవితంలో మళ్లీ మీ యొక్క మొబైల్ ఫుల్ అవ్వమన్నా అవ్వదు ఆ రేంజ్ లో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవండి.

అయితే చూడండి ముందుగా మీరు చేయవలసిన సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్లి అందులో స్టోరేజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి చేశాక అందులో మీకు కొంచెం scroll down చేసినట్లయితేస్టోరేజ్ క్లీనర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దీని పైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి వేస్ట్ ఫైల్స్ ని క్లీన్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీరు ఇంకొక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది కింద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి స్టోరేజ్ క్లీనర్ 100% పక్క ఇండియన్ యాప్ భయపడాల్సిన అవసరం లేదు డౌన్లోడ్ చేశాక దీన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ గ్రాంటెడ్ హలో చేయండి ఇందులో మనకు ఐదు రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఒకటి డూప్లికేట్ ఫైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు జంక్ ఫైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ దీంట్లో మనకు డబ్బులు ఉంటాయి వీటిని మీరు నెలకు ఒకసారి చేసినట్లయితే జీవితంలో మళ్లీ మీ యొక్క మొబైల్ బ్యాంకింగ్ మరియు ఫుల్ అవ్వదు రేంజ్ లో ఈ రెండు సెట్టింగ్స్ అయితే మనకు అద్భుతంగా పని చేయడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే చెప్పారు ఏ విధంగా నడుస్తుంది మీ మొబైల్ అనేది.

నకిలీ ఫైల్‌లు మరియు పెద్ద ఫైల్‌లను తొలగించడం, ఖాళీ ఫోల్డర్‌లను శుభ్రపరచడం లేదా ఎపికె ఫైల్‌లను నిర్వహించడం వంటి నా ఫోన్‌ను శుభ్రం చేయడానికి మీరు స్టోరేజ్ క్లీనర్ అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు.

జంక్ ఫైల్స్ లేదా పనికిరాని ఫైళ్ళను తొలగించిన తరువాత, మీరు మీ ఫోన్ నిల్వ స్థలాన్ని ఖాళీ చేయవచ్చు మరియు మీ ఫోన్‌ను వేగంగా ఉంచవచ్చు.

నిల్వ క్లీనర్ అనువర్తనం లక్షణాలు
D నకిలీ ఫైళ్ళను తొలగించండి
ఫ్రీ అప్ స్పేస్ అనువర్తనం మీ ఫోన్‌లోని నకిలీ ఫైల్‌లను కనుగొని తొలగించడానికి శక్తివంతమైన నకిలీ ఫైల్ రిమూవర్.
స్టోరేజ్ క్లీనర్ అనువర్తనం డూప్లికేట్ ఇమేజెస్, డూప్లికేట్ వీడియోలు, డూప్లికేట్ ఆడియోలు మరియు ఇతర డూప్లికేట్ ఫైల్స్ వంటి అనేక రకాల డూప్లికేట్ ఫైళ్ళను స్కాన్ చేసి తొలగించగలదు.

Large పెద్ద ఫైళ్ళను తొలగించండి
ఇది మీ ఫోన్‌లోని అన్ని పెద్ద ఫైల్‌లను జాబితా చేయగలదు మరియు పెద్ద ఫైల్‌లను తొలగించడానికి మీరు కొన్ని పనికిరాని ఫైల్‌లను ఎంచుకోవచ్చు.

ఖాళీ ఫోల్డర్ క్లీనర్
క్లీన్ నా ఫోన్ అనువర్తనం ఉపయోగకరమైన ఖాళీ ఫోల్డర్ క్లీనర్, ఇది అన్ని ఖాళీ ఫోల్డర్‌లను మరియు ఉప ఖాళీ ఫోల్డర్‌లను తొలగించడంలో మీకు సహాయపడుతుంది.

★★ APK మేనేజర్
నిల్వ క్లీనర్ సాధనం తేలికపాటి APK ఇన్‌స్టాలర్ మరియు అన్‌ఇన్‌స్టాలర్ అనువర్తనం. మీ APK లను సులభంగా నిర్వహించడానికి మీరు అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button