మనం మన మొబైల్ ని డిఫరెంట్ స్టైల్ లో యూస్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు కానీ అవన్నీ చేయాలంటే మన మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ నీ మనం చేయవలసి ఉంటుంది అలాంటప్పుడు మన యొక్క మొబైల్ ని మరింతగా మనం కష్టమై చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఐతే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో అపెక్స్ లాంచర్ అనే పేరుతో ఒక యాప్ ఉంటుంది దీంతోపాటుగా క్విక్ సెట్టింగ్ అనే రెండు ఆప్స్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది.
మొదటిది మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే నార్మల్ గా మన యొక్క మొబైల్ రీసెంట్ ఆప్స్ ని ఓపెన్ చేయాలి అంటే మనకు వర్టికల్ లో రావడం జరుగుతుంది అదే హారిజంటల్ లో ఓపెన్ చేయాలి అంటే ఆల్ఫా ప్రో లాంచర్ మనకు మరింత సూపర్ గా పని చేయడం జరుగుతుంది జస్ట్ ఇన్స్టాల్ చేసి వదిలేయండి సెట్టింగ్ లోకి వెళ్లి హోమ్స్క్రీన్ సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే అరేంజ్ ఐటమ్స్ ఇన్ రీసెంట్ అనే సెట్టింగ్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఇ హారిజంటల్ లో కావాలి అనుకుంటే హారిజంటల్ వర్టికల్ లో కావాలి అనుకుంటే వర్టికల్ లో ఉపయోగించుకోవచ్చు.
ఇకపోతే పిక్ సెట్టింగ్ ఆప్ మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీ యొక్క MI మొబైల్ కంట్రోల్ సెంటర్ లో మీకు నచ్చిన ఆప్స్ ని మరి గేమ్స్ని ఈ అప్లికేషన్ ద్వారా వాడుకోవచ్చు దీని ద్వారా మీరు మాటిమాటికి మొబైల్ లో మెయిన్ యాప్స్ లోకి వెళ్లి మీకు నచ్చిన గేమ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్టుగా యొక్క మొబైల్ హోం స్క్రీన్ కంట్రోల్ సెంటర్ నుంచి మీకు నచ్చిన ఆప్స్ మనీ గేమ్స్ ని డైరెక్ట్ గా వాడుకోవచ్చు మొబైల్ లో.