ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థలు ఉద్యోగాలు | FOOD DEPARTMENT RECRUITMENT 2020 | LATEST GOVERNMENT JOBS 2020
FOOD DEPARTMENT RECRUITMENT 2020
ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థలు ఉద్యోగాలు | FOOD DEPARTMENT RECRUITMENT 2020 | LATEST GOVERNMENT JOBS 2020
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త మే రెండో వారం నుంచి ప్రారంభమయ్యే ఉద్యోగాలు వివరాలు ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్య అర్హత అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చివరివరకు చదివి చూడండి.
ముఖ్యంగా ఇందులో లో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆలిండియా మెడికల్ సైన్స్ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ఉద్యోగాలు అర్బన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్స్ భారత రైల్వే ఉద్యోగాలు కోపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ ఉద్యోగాలు ఫారెస్ట్ ఉద్యోగాలు వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు .
అందులో ముఖ్యంగా ప్రాజెక్ట్ మేనేజర్ ఇంజనీరింగ్ మీ విద్య అర్హతలను బట్టి భారీగా పోస్టులు కేటాయించారు
ఆయా పోస్టుల బట్టి విద్య అర్హతలను నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా 5వ తరగతి నుంచి మొదలుకొని ఐటిఐ డిప్లమా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడికల్ రైల్వే బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ లోకో పైలట్ ఇండస్ట్రియల్ అన్ని రకాల సర్వీసులు ఉద్యోగాలకు సంబంధించి సమాచారాన్ని అందివ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా తెలుగురాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇందులో తెలుగు రాష్ట్రాల ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి మరియు ఇతర రాష్ట్రాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా మీ విద్య అర్హతను బట్టి పోస్టుల వారీగా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అయితే పోస్టుల వారీగా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు విడుదల చేశారు సిలబస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి వంటి అంశాలన్నింటినీ నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు సదా మీ సేవలో…
IMPORTANT LINKS
FOOD DEPARTMENT RECRUITMENT 2020