Tech newsTop NewsUncategorized

ఇప్పుడు మీరు WhatsApp లో 24 గం”లు online లో ఉన్న సరే ఎదుటి వాళ్ళకు మాత్రం ఆఫ్ లైన్ అని చూపిస్తుంది వాళ్లకు సంబంధించిన అన్ని మెసేజెస్ చదవచ్చు

Now you can read all messages related to WhatsApp 24hrs online, even when they are online.

నార్మల్ గా మనం వాట్సప్ లో ఆన్ లైన్ లోకి వెళ్ళగానే ఎదుటి వాళ్లకు మనం ఆన్లైన్లోకి ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది ఒకవేళ మనము ఆన్లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తే మనం వాళ్లకు రిప్లై ఇవ్వకపోతే ఎదుటివాళ్ళు ఫీలవుతుంటారు అలాంటప్పుడు మీరు ఇప్పటి నుండి 24 గంటలు ఆన్ లైన్ లో ఉన్నా సరే కానీ ఎదుటి వాళ్లకు మీరు ఆన్లైన్లో ఉన్నట్లుగా కనిపించడం జరగదు కావాలి అనుకుంటే వాళ్లకు మీరు రిప్లై కూడా చేయవచ్చు కానీ ఆన్లైన్ లో ఉన్నట్టుగా వాళ్లకు చూపించడం జరగదు.

దీనికోసం మీరు వాట్సాప్ లో బ్లూ టిక్స్ ఇలాంటి సెట్టింగ్స్ ని ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నీకు ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు జిబి వాట్సాప్ ఆఫ్ ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక దిన్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే గ్రాంటెడ్ గా ఇవ్వండి తర్వాత మీరు వాట్సాప్ ని టైప్ చేయవలసిన అవసరం లేదు డైరెక్టుగా ఈ యాప్ నుంచి ఎదుటివాళ్ళు మనకు ఇలాంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఆటోమేటిక్గా చదవచ్చు దీంతోపాటుగా వాళ్లకు కావాలనుకుంటే రిప్లై కూడా ఇవ్వవచ్చు కానీ మీరు ఆన్లైన్లో ఉన్నట్టు గా మాత్రం ఎదుటివాళ్లకు కనిపించడం జరగదు పైగా ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి.

వాట్సాప్ కోసం జిబి చాట్ ఆఫ్‌లైన్ ఫీచర్స్:
———————————————-
1-ఉపయోగించడానికి సులభం.
2- ఆన్‌లైన్‌లో కనిపించకుండా వాయిస్ మరియు వీడియో కాల్ చేయండి మరియు చివరిగా చూసినట్లు దాచండి.
3- ఆన్‌లైన్‌లోకి రాకుండా మీ వాట్సాప్ సందేశాలు, ఫోటోలు మరియు వాయిస్ సందేశాన్ని ప్రైవేట్‌గా తనిఖీ చేయండి.
4- మీరు ఆన్‌లైన్‌లో కనిపించకుండా ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు మరియు సందేశం పంపవచ్చు.
5-నేరుగా అతని నంబర్‌కు సందేశం పంపడం ద్వారా సేవ్ చేయని పరిచయంతో సులభంగా చాట్ చేయండి.
6- చిత్రాన్ని పంపండి.
7- ఎప్పుడైనా ఆఫ్‌లైన్‌లో చాట్ చేయడానికి వాట్సాప్ పరిచయాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రో లక్షణాలు:
——————————–
1- ప్రత్యక్ష చాట్: పరిచయాలలో పేరును సేవ్ చేయకుండా నేరుగా వాట్సాప్ వినియోగదారుతో చాట్ చేయండి.
2- టెక్స్ట్ రిపీటర్: వచన సందేశాన్ని సెకనులో బహుళ వరుసలకు పునరావృతం చేయండి మరియు వాట్సాప్‌తో భాగస్వామ్యం చేయండి.
3- ఖాళీ సందేశం: వాట్సాప్‌కు ఖాళీ సందేశం పంపండి.
4- మీరు ప్రదర్శన లేకుండా (ముందుకు) బహుళ పరిచయాలకు సందేశాన్ని పంపవచ్చు.

 

Download App

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button