ఇప్పుడు మీ మొబైల్ కి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ కి రాంగ్ నెంబర్ అని చెప్పేస్తుంది
Now if you call someone on your mobile, they will tell you the ring number
హలో గాయ్స్ ఈ పోస్ట్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయనీ మైండ్ బ్లోయింగ్ కాలింగ్ సీక్రెట్ ని పరిచయం చేస్తాను ఇప్పుడు మీకు ఎవరైనా కాల్ చేయండి వాళ్లకు ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది తప్ప కాల్ కలవడం జరగదు మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు చేసి చూడండి నిజంగా సూపర్ గా పనిచేస్తుంది పైగా ఎదుటి వాళ్లకు మాత్రం మొబైల్ స్విచ్ ఆఫ్ అని లేదా మీరు చేసిన నంబర్ రాంగ్ నెంబర్ అని ఆటోమెటిగ్గా చెప్పడం జరుగుతుంది ఎదుటివాళ్లకు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఇచ్చిన ఆప్‌ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి కాల్ ఫార్వర్డ్ఇంగ్ జస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు డైవర్ట్ చేయడానికి ఒక నెంబర్ ని ఎంటర్ చేయమంటుంది మీకు నచ్చిన నెంబర్ ని ఎంటర్ చేసుకోండి తర్వాత మీకు అక్కడ యాక్టివేషన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన అంది స్పాట్లో మీకు ఎవరైనా కాల్ చేయండి వాళ్లకు ఆటోమెటిగ్గా రాంగ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది లేదా స్విచ్ ఆఫ్ అని రావడం జరుగుతుంది మళ్లీ మీరు దీన్ని డియాక్టివేట్ చేయాలి అనుకుంటే పక్కనే మీకు డిఆక్టివేట్ బటన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లొ డిఆక్టివేట్ అవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే బిజీగా ఉంటారు అప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు కానీ ఈ టెక్నిక్ సూపర్ గా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన ట్రై చేసి చూడండి.
మీకు ఇతర నంబర్లకు తరచుగా కాల్ ఫార్వార్డింగ్ అవసరమైతే ఈ అనువర్తనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సెట్టింగులకు వెళ్లే బదులు, సెట్టింగులను కాల్ చేసి, ఆపై ఫార్వర్డ్ సెట్టింగులను కాల్ చేసి, చివరకు మీ కాల్‌ను ఫార్వర్డ్ చేయండి, మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించి ఒకే క్లిక్‌తో కాల్ ఫార్వార్డింగ్‌ను కాన్ఫిగర్ చేయవచ్చు.
మీరు అవసరమైన సంఖ్యను టెక్స్ట్-బాక్స్‌లో ఉంచాలి మరియు ‘ఫార్వర్డ్’ బటన్ క్లిక్ చేస్తే, మీ కాల్ ఫార్వార్డింగ్ సక్రియంగా ఉంటుంది.
కాల్ ఫార్వార్డింగ్ అనువర్తనం, మరొక కాల్‌కు కాల్, డైవర్ట్ కాల్, కాల్ ఫార్వార్డింగ్, మరొక నంబర్‌కు కాల్ డైవర్ట్, ఒకటి నుండి ఒక కాల్, కాల్ ఫార్వార్డింగ్ అనువర్తనం, కాల్ డైవర్ట్ అనువర్తనం, కాల్ డైవర్ట్లు, అన్ని కండిషన్ కాల్, అన్ని బిజీ కాల్, బిజీగా ఉన్నప్పుడు.