Tech newsTop News

ఇప్పుడు మీ Whatsapp Open అవుతుంది మీ పేరుతో మాత్రమే జస్ట్ పేరు ఆడ్ చేసి దాని పైన క్లిక్ చేస్తే చాలు మీరు అనుకున్నది ఓపెన్ అవుతాయి

Now your Whatsapp will open. Just add the name with your name and just click on it and you will get what you want

నార్మల్ గా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసినటువంటి వాట్సాప్ ని మనం లింక్ మరి దాన్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి మీరు అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు జస్ట్ యొక్క హోం స్క్రీన్ పైన మీ పేరుతో ఒక widget నీ యాడ్ చేయండి అందులో మీ పేరుని రాయండి చాలు ఆటోమేటిక్గా మీరు అనుకున్న పని అయిపోతుంది మీరు ఏ ఆప్ ని ఓపెన్ చేయాలన్నా జస్ట్ మీ పేరు మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా షార్ట్కట్ నేతలు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి any text widget ఒక్కసారి దీన్ని ఇన్స్టాల్ చేశాక జస్ట్ ఓపెన్ చేసి వదిలేయండి తర్వాత మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన ట్రాక్ చేసి పెట్టుకోండి తర్వాత మీకు కొత్త ఆప్షన్ కిందినుంచి కనిపిస్తుంది దానిపేరే విడ్జెట్ దాని పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ స్క్రీన్ పైన ఈ విడ్జెట్ నీ యాడ్ చేయవలసి ఉంటుంది చేశాక ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మీ పేరుని రాయవలసి ఉంటుంది చాలా రకాల ఆప్షన్స్ మీకు ఉంటాయి అందులో మీకు నచ్చిన విధంగా మీరు కష్టమై చేసుకోవచ్చు కలర్ కావచ్చు టెక్స్ట్ కావచ్చు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి అందులో మీకు మీ పేరు పైన క్లిక్ చేసినట్లయితే ఇలాంటి ఆప్షన్స్ ఓపెన్ కావాలి అనేది కూడా ఉంటుంది దాంట్లో మీకు నచ్చిన అప్లికేషన్ సెట్ చేసుకోండి తర్వాత జస్ట్ done ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆటోమెటిగ్గా మీకు హోం స్క్రీన్ పైన ఇది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత చూసుకోవచ్చు మీ పేరు పైన క్లిక్ చేయగానే మీరు సెట్ చేసిన ఆటోమేటిక్గా షార్ట్కట్లో ఓపెన్ కావడం జరుగుతుంది.

లక్షణాలు:
– కస్టమ్ స్టైలిస్ట్ ఫాంట్లు
– మీరు ఏదైనా వచనాన్ని విడ్జెట్‌లకు సెట్ చేయవచ్చు, బహుళ వచన విడ్జెట్‌లను జోడించవచ్చు.
– టెక్స్ట్ నేపథ్య రంగును మార్చండి
– టెక్స్ట్ రంగును మార్చండి
– ప్రతి సాధారణ టెక్స్ట్ విడ్జెట్ కోసం ప్రత్యేక సెట్టింగ్‌లతో బహుళ పాఠాలను జోడించండి
– విడ్జెట్‌లోని వచనానికి ఫాంట్ పరిమాణం
– టెక్స్ట్ విడ్జెట్ క్లిక్‌లో ఏదైనా ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాన్ని తెరవండి
– క్లిక్ ఈవెంట్‌లో నిలిపివేయండి
– బహుళ విడ్జెట్ల కోసం ఎడమ కుడి స్క్రీన్‌లతో స్వైప్‌తో సాధారణ నావిగేషన్.
– మీరు విడ్జెట్ల కోసం సెట్ చేసిన సాధారణ వచనం యొక్క చరిత్రను నిల్వ చేయండి
– లాక్ స్క్రీన్ మద్దతు.

హోమ్ స్క్రీన్ నుండి నేరుగా మరియు సులభంగా మీ అనుకూల పాఠాలను యాక్సెస్ చేయండి.

 

DOWNLOA APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button