Tech newsUncategorized

One Click Like Your Name 🔥 Fire Effects videos Create Yourself Very Easy

ఇలా ఒకే క్లిక్ మీ పేరుతో 🔥 Fire Effects videos నీ క్రియేట్ చేయండి చాలా ఈజీగా ఇలా చూస్తే ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే

హలో ఫ్రెండ్స్ మీకు మన పేరుతో కలిగిన ఫైర్ ఎఫెక్ట్ ఈ వీడియోని చాలా సింపుల్ స్టెప్ టు మన మొబైల్ తో ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను కొంచెం లాస్ట్ వరకు చదవండి అలాంటప్పుడే మీకు కంప్లైంట్ ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది వీడియో కి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తాయి వాటి పైన క్లిక్ చేసి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.

ముందుగా మీ అక్క pixellab అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మీకు నచ్చిన పేరును రాసుకోండి దాని తర్వాత మొత్తం స్క్రీన్ ట్రాన్స్పరెంట్ గా మార్చేయండి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ తీసుకోండి పక్కపక్కనే 2 హార్ట్ సింబల్ చేయండి తర్వాత హెచ్డీ క్వాలిటీ లో సేవ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో కొత్త ప్రాజెక్టు తీసుకోండి ఇ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైర్ ఎఫెక్ట్ తీసుకోండి ఎలాగో మీరు కింది నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని తీసుకుని తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన పేరుని ఇందులో సెకండ్ ఇయర్ లో తీసుకోండి తర్వాత మీకు నచ్చిన ఆడియో ని ఓపెన్ చేసి అందులో యాడ్ చేసుకోండి దాని తర్వాత ఈ వీడియో చూడండి నిజంగా అదుర్స్ అనాల్సిందే అవుట్పుట్ రావడం జరుగుతుంది పైగా ఇలాంటి వీడియోస్ మీరు టిక్ టాక్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టాను అనుకోండి రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతారు ఆ రేంజ్ లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అద్భుతమైన సీక్రెట్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Free fire effect video

DOWNLOAD

Heart PNG download

DOWNLOAD

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button