ఈ లాక్ డౌన్ లో మీరు ఎంత Data వాడుతారు వాడుకోండి కానీ మీ డేటా మాత్రం ఓడవడు latest data saving trick
If one does not want to have a data salad, the latest data-saving trick
హలో ఫ్రెండ్స్ మనము ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్కరం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మొబైల్ డేటా ని చాలా ఎక్కువ మొత్తంలో హెవీగా వాడుతూ ఉంటాం టిక్ టాక్ వీడియో చూడడం యూట్యూబ్ లో వీడియో చూడడం లాంటి చేస్తూ ఉంటాం కాబట్టి మనకు డేటా అనేది చాలా తొందరగా ఒడిసి పోవడం జరుగుతుంది కానీ నేను చెప్పబోయే టెక్నిక్‌ని మరియు చేసినట్లయితే మీరు డే మొత్తం ఎంత వీడియోస్ చూసినా సరే కానీ మీ యొక్క డేటా మాత్రం ఖర్చు అవ్వదు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ డేటా బ్లాకర్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ గ్రాంటెడ్ గా అలో చేసి పైన మీకు ఇంటర్నెట్ blocker అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి దీన్ని enable చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆప్స్ యొక్క బ్యాగ్రౌండ్ డేటా కంజుం నీ అనే బుల్ చేయవలసి ఉంటుంది దాన్ తర్వాత చూడండి మీకు అవసరం ఉన్న అప్లికేషన్స్‌ని మాత్రమే ఆఫ్ చేయండి ఇప్పుడు ఇంటర్నెట్ ఎంత వాడుతారు వాడుకోండి కానీ మీ యొక్క డేటా మాత్రం ఎక్కువగా ఖర్చు అవ్వదు.
Your మీ బ్యాటరీని సేవ్ చేయండి
Data మీ డేటా వినియోగాన్ని తగ్గించండి
Your మీ గోప్యతను పెంచుకోండి
లక్షణాలు:
Use ఉపయోగించడానికి సులభమైనది
Root రూట్ అవసరం లేదు
And ఆండ్రాయిడ్ ఓకు మద్దతు ఇవ్వండి