ఏంట్రా దేవుడా జస్ట్ మీ smartphone లో ఈ చిన్నా Trick అప్లై చేస్తే చాలు మీకు కావలసినవన్నీ చిటికెలో మీ Mobile లోకి వచ్చేస్తాయి
God, just apply this little trick on your smartphone and everything you need will come to your mobile in a pinch.
మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల మొబైల్స్ లో ట్రిక్స్ ను చూసి ఉంటారు కానీ ఇలాంటి ట్రిక్ మాత్రం మీరు ఎక్కడ ఎప్పుడు కూడా చూసి ఉండరు ఈ ట్రిక్ ద్వారా మీ యొక్క పిల్లల్ని మీరు ఎలా కంట్రోల్ చేయాలి అనుకుంటే ఎలా కంట్రోల్ చేయవచ్చు పైగా మీరు వాళ్లను చూస్తున్నట్టుగా అస్సలు కూడా తెలియడం జరగదు దీన్ని మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉపయోగించండి ఇల్లీగల్ పర్పస్ మాత్రం ఉపయోగించకండి అలా ఉపయోగించినట్లయితే అది మీకే ప్రమాదం.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక గో టు వెబ్ సైట్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఆ వెబ్ సైట్ లోకి ఎంటర్ ముందుగా మీ అకౌంట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అలా చేశా అది మెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి తర్వాత అదే లింక్ ని యొక్క మొబైల్ కి సెండ్ చేయవలసి ఉంటుంది వాళ్ళ మొబైల్లో ఈ వెబ్ సైట్లో ఎంటర్ అయిన మరుక్షణమే అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న సెక్యూరిటీ సర్వీసెస్ అనే యాప్‌ని వాళ్ల మొబైల్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటన్నిటినీ గ్రాండ్‌గా గా ఆలో చేయవలసి ఉంటుంది తర్వాత అప్లికేషన్ మీ యొక్క పిల్లల మొబైల్ నుండి ఆటోమేటిక్‌గా హై అయిపోవడం జరుగుతుంది తర్వాత వాళ్లకు సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ యొక్క మొబైల్ కి రావడం స్టార్ట్ అవుతుంది అది కూడా వెంటనే 15 నిమిషాల తర్వాత వస్తుంది మొత్తం డేటా అప్డేట్ కావడం జరుగుతుంది వాళ్ళు ఎవ్వరితోటీ ఇంతసేపు మాట్లాడుతున్నారు ఏం చాటింగ్ చేస్తున్నారు ప్రజంట్ ఎక్కడ ఉన్నారు అనేది మొత్తం లైవ్ డీటెయిల్స్ మనయొక్క మొబైల్ లో మనం తెలుసుకోవచ్చు చూస్తున్నట్టు వాళ్లకు మాత్రం అస్సలు తెలియడం జరగదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చిల్డ్రన్స్ పేరెంటల్ కంట్రోల్ ట్రిక్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఒక్క సారి ట్రై చేసి చూడండి.
స్మార్ట్‌ఫోన్…మనిషి జీవితాన్ని ఎంత సౌకర్యంగా మార్చిందో అంతే స్థాయిలో సమస్యలు కూడా తెచ్చిపెట్టింది. సోషల్ యాప్స్, డేటింగ్ యాప్స్, సైబర్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్‌లు, కలర్ ప్రిడిక్షన్ గేమ్స్, అశ్లీల చిత్రాలతో బ్లాక్మెయిల్ చేయడం వంచి నేరాలు కోవిడ్–19 తరువాత గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో ఆన్లైన్ క్లాస్‌ల కోసం పిల్లల చేతిఏ స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల్సి రావడం, రోజుకు ఏడెనిమిది గంటలు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేస్తుండటంతో ఫోన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అనే బెంగ తల్లితండ్రులకు ఎక్కువైపోయింది. అసలు వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎటువంటి చాట్ చేస్తున్నారు అనే విషయాలు నేరుగా మనఫోన్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటే చాలా బాగుటుంది కదా అని తల్లిదండ్రుల బాధపడుతుంటారు. సరిగ్గా ఇలాంటి వారికోసమే కిడ్స్ట్రాకర్ (https://kidstracker.io/) అనే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. నెట్లో ఫ్రీగా లభించే ఈయాప్ని పిల్లల మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే చాలు వాళ్ళు మొబైల్లో చేసే ప్రతీ పనిని వాళ్ళతో సంబంధం లేకుండా మనం మనఫోన్‌లో చూసుకోవచ్చు.
ఎలా ఇన్స్టాల్ చేయాలంటే…
===========
కిడ్స్ట్రాకర్ యాప్‌ను ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. ముందుగా 1.కిడ్స్ట్రాకర్.ఐవో (https://kidstracker.io/) అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన పేరు, ఈమెయిల్ ఐడీ, నచ్చిన పాస్‌వర్డ్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
2. తరువాత మన పిల్లల మొబైల్‌లోకి క్రోమ్బ్రౌజర్లో కిడ్స్ట్రాకర్ వెబ్సైట్ ఓపెన్ చేసి హోంపేజీలో కనిపించే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తరువాత ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. వెంటనే అప్లికేషన్ మొబైల్లో హైడ్ అయిపోతుంది. క్రోమ్‌లో హిస్టరీ క్లియర్ చేయడంతో పాటు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఏపీకే ఫైల్ కూడా డిలీట్ చేసేస్తే మనం ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదు.
3. ఇన్స్టాలేషన్ పూర్తయిన తరువాత ఇక మనకు పిల్లల ఫోన్‌తో పనిలేదు. మన ఫోన్లో కిడ్స్ట్రాకర్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయితే చాలు. పిల్లల ఫోన్లో మాట్లాడే కాల్స్, ఎస్ఎంఎస్, లోకేషన్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ, వాట్సప్, పేస్బుక్ వంటి అన్నీ సోషల్ మీడియా చాటింగ్ అంతా మనకు కనిపిస్తుంది. అంతే కాకుండా అవసరమైతే మన ఫోన్ నుంచే మన పిల్లల ఫోన్లో కెమెరాని, అవసరం లేని యాప్స్‌ను కూడా బ్లాక్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈయాప్ ఫ్రీగా లభిస్తుంది. తరువాత మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టే అవకాశం ఉంది.
4. ఈయాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. యాప్ అవసరం లేదు అనుకుంటే ఫోన్లోని సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాప్ మేనేజర్లో సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో కనిపించే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అయితే ఈయాప్‌ను కేవలం పిల్లల ఫోన్లో, వాళ్ళ భద్రత కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. దీన్ని ఇల్లీగల్‌గా ఇతరుల ఫోన్లు హ్యాక్ చేసేందుకు వాడితే మాత్రం నేరమవుతుంది.