Top News

ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్…! || ATM రోజుకు ఒక్కసారి మాత్రమే డబ్బులు ?

 

సాక్షి ముంబై వ బ్యాండు వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌ అక్టమ బావాదేవీలను నీరోధించేందుకుగాను, ఏటీఏం రోజువారీ లావాదేవీలను నియంత్రించేందుకు ప్రతిపాదనలు నద్ధమయ్యాయి,. ముఖ్యంగా బ్యాంక్స్‌ ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిళగా చర్యలకు దిగనున్నారు. ఈ మేరకు రిల్లీ స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ (ఎస్‌ఎల్‌బీసీ! కమిటీలో బ్యాంకర్లు ప్రతిపాదించినట్టు తెలుసోంది. ప్రధానంగా రోజుకు ఒక్కసారి సూత్రమే. ఏటీఎం. విత్‌కాయల్‌కు అనుమతించాలని ప్రతిపాదించింది.

ఒక్కో ఏటీఎం లాజారేవీకి కనీసం 6 నుంచి 12గ0టల వృవధి ఉండేలా కొత్త నిఐంరనను. చేన్చాలని తన నివేదికలో సూచింబింది. పెద్ద నోట్ల కద్దు తరువాత డిజిటల్‌ లావాదేవీలకు ప్రాధావ్యశ పెరిగినప్పటికీ, కాజు ప్రతిపాదనలు అమల్లోకి వెస్తే వినియోగదారులకు మరోసారి తిప్పలు తప్పవు
అలాగే అయా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల పడ్డ భభ్రరను మరింత కట్టుదిట్టంచేయాలనీ కూడా ఎన్‌ఎల్‌లీసీ సిఫారమచేసేంది… డీంతోపాటు. కమ్యూనికేషన్‌ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రరైజ్‌డ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదించింది. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్‌ పెట్టుకొని ఏటీఎం సెంటర్‌లోకి నెళ్లే “హెళ్ళెల్‌ను తొలగించండి” అనే వాయిస్‌ మెపేజ్‌ వినిపిస్తుంది. అదేవిధంగా, జ్యాంక్‌ శాభిలలో కూడా, వినియోగదారులు. టెల్లర్‌కు దూరంగా ఉండాలని సలహా ఇన్తుంది. అంతేకాదు ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డ్‌ నిదపోతోంటే కమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచేలా వెక్ళూరిటీ వ్యవస్థని రూపొందించాలని కోరింది కాగా 201819 సంవత్వరంలో 179 ఏటీఎం మోసాలతో దేశ రాజధాని నగఢం రెండవ స్థానంలో ఉండగా 233 మోసాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో. ఉంది. దేశవ్యాప్తంగా గత ఏరాది 911 ఏటీఎం మోస్తాలతో పోలిస్తేఈ ఏడాదిలో 980 కి పెరిగాయి, క్లోనింగ్‌ ద్వారా కూడా ఏటీఎం మోసాలునమోదుగా. భారీగానే ఉంటోంది. ఈ మోసాలకు పాల్పడుతున్న వాదిలో విదేశీయులూ ఎక్కువగానే ఉంటున్నారు. ఇప్పటికే ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా నగదు ఉపసంపారణను రూ, 20 వేలకు కుదించింది. మరోనైపు రూ. 10 వేలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీని ఎంటర్‌ చేయాలని కెనరా బ్యాంకు
కూడా ప్రకటీందింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button