ఓహో వచ్చేసింది మతిపోగొట్టే ట్రిక్ ఇప్పుడు మీకు నచ్చిన video యొక్క background నీ remove చెయ్యచ్చు Part 2
Oops, this is a great trick to remove the background of your favorite video Part 2
మామూలుగా మనం ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు దాని యొక్క బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మాత్రం గ్రీన్ స్క్రీన్ లేకుండా మనకు సాధ్యమైతే కావడం జరుగదు కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా ఈజీగా మీరు ఎక్కడ షూట్ చేసిన వీడియో అయినా పర్లేదు బ్యాగ్రౌండ్ ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మనం ఎడిట్ చేసుకోవచ్చు.
ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ దీనికోసం మీ దగ్గర ఇలాంటి గ్రీన్ స్క్రీన్ ఉండాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు పర్ఫెక్ట్గా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు ముందుగా మీకు కింద రెడ్ కలర్ లో మీకు రెండు డౌన్లోడ్ బటన్స్ అయితే కనిపిస్తాయి ముందుగా ఈ VPN యాప్ నీ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత క్యాప్ కట్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది ఒక్కసారి చేశాక సింపుల్‌గా ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు e vpn అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదో ఒక కంట్రీ తో మీరు ముందుగా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాప్ కట్ అనే ఆప్ ని ఓపెన్ చేసి మీరు ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది తరువాత మీరు ఏదైతే వీడియో కం బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు ఆ వీడియో ఈ వీడియోని అదే లేయర్ పైన కింద మీకు ఊర్లో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తరువాత అందులో మీకు రిమూవ్ బ్యాక్ గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన మరుక్షణమే మీయొక్క వీడియో నుంచి ఆటోమేటిక్‌గా బ్యాగ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది ఇలా అయ్యాక పైన మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు ఏ క్వాలిటీ లో కావాలి అనేది మీరు అప్ To 4k qulity వరకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసిన వీడియో ని చూశారు అంటే మాత్రం నిజంగా దిమ్మతిరిగిపోతుంది ఇంత అద్భుతంగా బ్యాగ్రౌండ్ అయితే మన వీడియోస్ నుంచి రిమూవ్ చేస్తుంది ఈ చిన్న ఆండ్రాయిడ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్.