Tech newsUncategorized

చైనా Apps కి బదులుగా ఏ యాప్స్ వాడాలి అనేది చెప్పే కొత్త trick మీ mobile లే మీకు చెప్తుంది లెంకాల్సిన అవసరం లేదు

A new trick that tells you which apps should be used instead of China apps

చైనా యాప్స్ బ్యాన్ అయినప్పటి నుంచి ఆప్స్ ప్లేస్ లో ఎలాంటి ఆప్స్ వాడాలి అనేది అందరికీ ఒక అవగాహన ఉండట్లేదు అందు గురించి ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ చూపిస్తాను దీని ద్వారా వాటి ప్లేస్ లో మీరు ఇలాంటి అప్లికేషన్ వాడవచ్చు అనేది ఇట్టే తెలిసిపోతుంది అది కూడా మనకు సంబంధించిన ఇండియన్ అప్లికేషన్స్ చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన ఆప్స్ ను వాడుకోవచ్చు చైనా ఆప్ కి ఆల్టర్నేట్ ఆప్స్

అయితే చూడండి వాటికి బదులుగా మన ఇండియా కి సంబంధించిన యాప్స్ వాడటం మనకు చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే మనకు సంబంధించిన ఎలాంటి డేటా లీక్ అవ్వడం జరగదు కాబట్టి దీనికోసం మీకు కింద ఒక డౌన్లోడ్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా రీప్లేస్ ఆప్ అనే ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఓపెన్ చేయండి మీ మొబైల్ లో ఏదైనా అప్లికేషన్ ఉన్నట్లయితే అది అక్కడే డిలీట్ చేయమంటుంది చేశాక పక్కనే మీకు చైనా యాప్స్ కు బదులుగా ఇలాంటి ఆప్స్ వాడాలని ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే టిక్ టాక్ కి బదులుగా ఏలాంటివి షేర్ఇట్ కి బదులుగా ఇలాంటి ఆప్స్ వాడాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఇటికలు మీకు అక్కడ వస్తాయి అక్కడినుంచి మీరు డైరెక్టుగా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు అది కూడా మన భారతదేశపు యాప్స్ నీ దీని వల్ల మన దేశ భద్రత కి ఎంతో మేలు.

DOWNLOAD APP

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button