Tech news

జియో నుండి వచ్చేసింది మరో జియో ఫోన్3 ఫీచర్స్ చూస్తే షాకే

జియో నుండి వచ్చేసింది మరో జియో ఫోన్3 ఫీచర్స్ చూస్తే షాకే

ప్రస్తుత దిగ్గజ టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో ముందుకు దూసుకెళ్తుంది. జియో జిగా ఫైబర్ సర్వీసుల లాంచ్ కు రెడీ అవుతోంది రిలయన్స్ ఆగస్టు 12న జరగనున్న 42 వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ సేవలు ఆవిష్కరించబోతున్నారు.

కంపెనీ జియో జిగా ఫైబర్ సర్వీస్ తోపాటు జియో ఫోన్ అప్డేట్ వెర్షన్ ను కూడా లాంచ్ చేయవచ్చని అంచనాలు ఉన్నాయి దీని పేరు జియో ఫోన్ 3 కావచ్చు జియో ఫోన్ కన్నా ఇది చాలా పవర్ ఫుల్ గా ఉండొచ్చు అని అంటున్నారు ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండొచ్చని అంచనా కూడా నెలకొన్నాయి రిలయన్స్ జియో 4g ఫోన్ పై పని చేస్తుందని నివేదికలు వెలువడుతున్నాయి .దీనిపేరు జియో ఫోన్ కావచ్చని తెలుస్తోంది అయితే మాత్రం ఇప్పటిదాకా కొత్త ఫోన్ కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇకపోతే రిలయన్స్ జియో 2017 రిలయన్స్ ఏజీఎం లో జియో ఫోన్ ను లాంచ్ చేసింది దీని తర్వాత 2018 ఆగస్టు ఏజీఎం లో జియో ఫోన్ ఆవిష్కరించింది ఇప్పుడు 2019 ఆగస్టు ఏజీఎం లో కంపెనీ జియో ఫోన్ లాంచ్ చేయవచ్చని అంచనా అయితే ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button