తెలంగాణా రెవిన్యూ శాఖలో 1000 కొత్త ఉద్యోగాలు
Telangana Revenue Dept. Notification 2024

తెలంగాణా రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఖాళీగా 1000 రెవెన్యూ సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పెద్ద మండలాలకి ఇద్దరు చొప్పున సర్వేయర్లను నియమించడం జరుగుతుంది అని తెలిపారు. ఆ భర్తీ మూడు నెలల్లో పూర్తి చేసి తర్వాత ఆయా మండలాల్లోని భూములను సర్వే చేయించి రెవిన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరీక్షకరిస్తామని తెలిపారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే అభ్యర్థులకు 10th అర్హతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ డ్రాట్స్మ్యాన్ సివిల్ ట్రేడ్ లో సర్టిఫికెట్స్ కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి కొత్త రిక్రూట్మెంట్ సమాచారం తెలుసుకోగలరు.
తెలంగాణాలో గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా పడి ఉన్న 1000 మండల సర్వేయర్ పోస్టులను భర్తీ చేసి భూ వివాదాలను పరిష్కరించడం కోసం రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఖాళీగా 1000 రెవెన్యూ సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.ఈ పోస్టులకు Apply చెయ్యాలి అంటే అభ్యర్థులకు 10th అర్హతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ డ్రాట్స్మ్యాన్ సివిల్ ట్రేడ్ లో సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
తెలంగాణా మండల సర్వేయర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్ అన్ని ఉంటాయి
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.
10th, డ్రాట్స్ మ్యాన్ సివిల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
పాస్ పోర్ట్ సైజ్ ఫోటొగ్రాఫ్, Signature స్కాన్ డాక్యుమెంట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఆధార్ కార్డు ఉండాలి.
తెలంగాణా రెవిన్యూ శాఖ కొత్తగా 1000 మండల సర్వేయర్ ఉద్యోగాల భర్తీ కోసం మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి 3 నెలల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసి ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలనీ ప్రభుత్వం చూస్తోంది.



