తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ 2020-21|| TELANGANA EKLAVYA SCHOOL RECRUITMENT
TELANGANA EKLAVYA SCHOOL RECRUITMENT
తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ 2020-21|| TELANGANA EKLAVYA SCHOOL RECRUITMENT
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ పోస్ట్ లకు జూన్ 10నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ లు స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసారు. నోటిఫికేషన్ పై మరిన్ని వివరాల కోసం ఔత్సాహితులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.
కేంద్రం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం భారీగా టాప్ 7నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది ఇందులో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వే ఉద్యోగాలు ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉద్యోగాలు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగులు తదితర ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు క్లియర్ గా ప్రతి నోటిఫికేషన్ల వారీగా పిడిఎఫ్ వివరాలు అప్లికేషన్ చేసే విధానం వివరాలుపోస్టుల వారీగా ఖాళీల వివరాలు అప్లికేషన్ అర్హత తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు అవుతారు మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ సంబంధించిన పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ క్లియర్ గా చూడవచ్చు.