తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చాలా చక్కటి సువర్ణవకాశం || కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…
నిరుద్యోగులకు చక్కటి శుభవార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా మంచి సువర్ణవకాశం పోలీస్ రిక్రూట్మెంట్ 2019 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ ఖాళీలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా వివరాలు కంట్రోల్ బోర్డ్ డాక్టర్ హరిసింగ్ గౌర్ యునివర్సిటీ నీ తదితర ఉద్యోగాలకు ఇటీవలే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది కొన్ని పోస్టులకు ఇంకా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు మరికొన్ని పోస్టులకు అప్లికేషన్ ప్రారంభం కావడం జరిగింది టెన్త్ క్లాస్ నుంచి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు అందరూ అర్హులే అప్లికేషన్ విధానం పోస్టుల వారీగా ఖాళీల వివరాలు నెలసరి వేతనం వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు తదితర పూర్తి సమాచారం ఇక్కడే లభిస్తుంది ప్రతి పోస్టుల వారీగా అప్లికేషన్ చివరి తేదీ ప్రారంభ తేదీ పరీక్ష సిలబస్ విధానం పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల వారీగా పూర్తి సంక్షిప్త సమాచారం ఇవ్వడం జరిగింది వివరాలు అన్ని ఇందులో చూడవచ్చు.
IMPORTANT LINKS
1. POLICE RECRUITMENT
2. SAIL RECRUITMENT
3. PSC RECRUITMENT
4. TN MRB RECRUITMENT
5. DOON UNIVERSITY RECRUITMENT
6. RVNL RECRUITMENT
7. KMC RECRUITMENT
8. CENSUS RECRUITMENT
9. MPPCB RECRUITMENT
10. DHSGSU RECRUITMENT