నిరుద్యోగులకు గుడ్ న్యూస్ || ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా అప్లికేషన్లు…!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం వన్ కి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం సుభవార్త అని చెప్పవచ్చు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు లేకుండా ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఏడవ వేతన సంఘం ప్రతిపాదనలు భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ సదుపాయం కేవలం దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది పి హెచ్ సి కోటా కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేవారు ఈ ప్రయోజనం పొందవచ్చు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఇకపోతే సుప్రీంకోర్టు 2016 లోని పి.హెచ్.సి ఇ అభ్యర్థులకు కు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది దీని తర్వాత కేంద్రం ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ రూల్స్ 2017 నోటిఫై కూడా చేసింది ఫీజు మినహాయింపు పి హెచ్ సి అభ్యర్థుల ఫిజికల్ కండిషన్స్ పై ఆధారపడి ఉంటుంది ది ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తోంది దివ్యాంగుల నుంచి రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీజులను ప్రస్తుతం వసూలు చేయడం లేదు ఇకపై కూడా చేయదు 9 నుంచి 12వ తరగతి అభ్యర్థులకు ఈ ప్రతిపాదనలు పూర్తిగా వర్తిస్తాయి.