ప్లాస్టిక్ ఆధార్ కార్డు పివిసి ఆధార్ కార్డు || పివిసి ఆధార్ కార్డు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి
Plastic Aadhaar card తీసుకోవడం ఎలా || PVC Aadhar card || PVC Aadhar card download online || PVC Aadhar uidai
మనం ప్రజెంట్ వాడే ఆధార్ కార్డు ఆధార్ కార్డు అలా కాకుండా ఇప్పుడు మీరు డిజిటల్ అంటే ప్లాస్టిక్ pvc aadhar card ని డైరెక్ట్ ఆర్డర్ చేసి మన ఇంటికి మనం తెప్పించుకోవచ్చు అది కూడా కేవలం 50 రూపాయలు కట్టి నార్మల్ గా మనం pvc card నీ బయట చేయించినట్లయితే అది డమ్మీ గా ఉండడం జరుగుతుంది కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఆధార్ కార్డు లో మాత్రం మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మనకు సంబంధించిన ఫోటో అడ్రస్ hologram థంబ్ ఇంప్రెషన్ ప్రతి ఒక్కటి ఎక్కడికెళ్లినా ఇది మనకు వ్యాలీడ్ కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీన్ని మీరు డైరెక్టుగా మీ ఇంటికి తెప్పించుకోవాలి అనుకుంటే కింద మీ రెడ్ కలర్ లో ఒక వెబ్సైట్ లింక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో కి వెళ్ళవలసి ఉంటుంది అందులో ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తో లేదా వర్చువల్ ఐడి యొక్క ఆధార్ కార్డు ఆర్డర్ చేయాల్సి ఉంటుందన్నమాట ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేశాక ఉంటుంది కి సంబంధించిన మొబైల్ నెంబర్ యొక్క ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే సెండ్ మీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి లేదా అనుకుంటే లేదు అన్నట్టుగా చేసిన మరుక్షణమే నీకు ఏదో ఒక ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ నంబర్ ని ఎంటర్ చేసిన మరుక్షణమే ఆ నంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది ఆ ఓటిపి ఎంటర్ చేసిన మరుక్షణమే నెక్స్ట్ పేజ్ లో మనకు 50 రూపాయలు కట్ట మంటుంది మనము ఆ 50 రూపాయలు కట్టిన మరుక్షణమే మనకు సంబంధించిన card print ఐ మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా డైరెక్టర్ ఇంటికి రావడం జరుగుతుంది ఇది డిజిటల్ కాడ నా మాట మనం వాడే పాన్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆధార్ కార్డు ఒక్క సారి కింది లింకు పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన తెప్పించుకోండి ఇలా.