Andhra PradeshBusinessEducationNational & InternationalTech newsTelanganaTop NewsUncategorized

బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక కుటుంబం తప్పక చూడాల్సిన వీడియో | New Rules లేదంటే చాలా నష్టపోతారు…

Banking New Schemes and Rules Updates 2020 today

 

బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక కుటుంబం తప్పక చూడాల్సిన వీడియో | New Rules లేదంటే చాలా నష్టపోతారు…

Banking Update news today

ఈరోజు మన వీడియో లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాంమీరు ఏ బ్యాంకులో అకౌంట్ యూస్ చేస్తున్నారు అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బ్యాంకులో రిలేటెడ్ అకౌంట్ ఉంటే వెంటనే వారికి న్యూ రూల్స్ ఉన్నాయి తెలుసుకోండి ఈ న్యూ రూల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ప్రతి ఒక్క బ్యాంకు కి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందించారు ఈ ఆర్బీఐ వారు మూడు నియమాలు అందించారు ఈ వీడియో లో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్తే ముందు అన్ని బ్యాంకులు కూడా వాటి వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలా ఇబ్బంది రాకుండా వెంటనే తగ్గించే విధంగా ఉంటాయి వాటి గురించి ఈ వీడియో లో తెలుసుకుందాం అన్ని బ్యాంకులు కూడా ఐదు రోజులు బంద్ చేస్తారు అందులో సాటర్డే ఉంటుంది సండే కూడా ఉంటుంది అందుకే ప్రజలు అలర్ట్ గా ఉండాలి

1మొదటి అప్డేట్ వచ్చి ఎస్బిఐ వారు గుడ్ న్యూస్ అందించారు అవి ఏంటంటే మనం ఒక బ్యాంకు నుండి వేరే బ్యాంకు కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా ప్రాసెస్ పడుతుంది అలాంటిది ఏమీ లేకుండా ఎస్బిఐ వారు ఒక గంటలో వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీని కోసం ఆన్లైన్ కొత్తగా ఆన్లైన్ విధానం ఏర్పాటు చేసింది దీని కోసం రిజిస్ట్రేషన్ ఐడి కావాలి kyc అప్డేట్ చేయాలి అలాంటి ఉంటే వెంటనే వేరే బ్యాంకు ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు దీనికి ఎలాంటి ప్రాసెస్ అవసరం లేదు కొన్ని నిమిషాల్లో అయిపోతుంది

2. రెండవది ఎవరైతే చెక్క రిలేటెడ్ వాటిని యూస్ చేస్తారో వాటితో మనీ విత్ డ్రా చేస్తారు అలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాత చెక్కులు బంద్ చేసే అవకాశం ఉంది డిసెంబర్ నెల నుండి బ్యాంకు పాత చెక్కులుఅందువల్ల పాత చెక్ బుక్స్ వారి వెంట కొత్తవి చేయించుకోమని మెసేజ్లు బ్యాంకు వారు ఫార్వర్డ్ చేస్తారు అలాగే 2019కి ముందు చెక్ బుక్స్ అన్ని బంద్ అవుతాయి 2020 టెక్నిక్స్ అన్నావ్ కదా అలాగే ఈ చెక్ బుక్స్ వారు మళ్లీ కోపం చేయించుకోవాలి అది SBI బ్యాంకు కాదు మిగిలిన అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది.

3. ఇంకా అప్డేట్ కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా వెంటనే ఏటీఎంల ద్వార ఎన్నిసార్లైనా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు కానీ ఇలాంటి చార్జీలు ఉండవు బ్యాంకు వారు అన్నారు ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుందని ఏ బ్యాంకులు ఏటీఎం నుండి విడుదల చేస్తే చార్జీలు ఉండవు ఎస్బిఐ కానీ మినిమం 25000 బాలన్స్ మాత్రం మెయింటెన్ చేసుకోవాలని చెప్పింది దీనివల్ల మీ అకౌంట్ సేఫ్ గా ఉంటుందని అన్నారు.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button