మరో భారీ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ జారీ..! || తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పూర్తి వివరాలు
తెలంగాణలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనుంది అయితే గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కాలేజీలను భర్తీ చేయనున్నారు నియామకాల బాధ్యతను ప్రభుత్వం వన్ కి అప్పగించింది ఇందుకు సంబంధించి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆయా జిల్లాలకు కు పంపించాను సిల్లిగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 9355జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే మొత్తం 5.6 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 4,77,637 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు వీరిలో మెరిట్ సాధించిన అభ్యర్థులు ఎంపిక చేసి జిల్లాల వారీగా ఈ జాబితాను విడుదల చేశారు 9355 మందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం ఎంపిక చేసింది జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపికైన వారిలో 1300 మందినియామక పత్రాలు తీసుకోలేదు నియామక పత్రాలు తీసుకున్న వారిలో 356 మంది అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకి రాజీనామా చేశారు మరి కొందరు సెలవులపై వెళ్లారు దీంతో మరోసారి ఖాళీలు ఏర్పడ్డాయి అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 2100 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది త్వరలోనే ఈ పోస్టులను 1300 పోస్టుల తో కలిపి మొత్తం అం మూడు వేల నాలుగు వందలు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.