మీరు రోజువారీ ఉపయోగించగల మొదటి ఐదు రహస్య వెబ్సైట్లు || ఇంటర్నెట్లో టాప్ 5 మైండ్ బ్లోయింగ్ వెబ్సైట్
Top Five Secret Websites You Can Use Daily || Top 5 Mind Blowing Website On The Internet
హలో ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం శని టాప్ ఫైవ్ సీక్రెట్ వెబ్ సైట్ గురించి చెప్తాను ఇవి మీకు డైలీ లైఫ్ లో ఎంతగా యూస్ అవ్వడం జరుగుతుంది అంటే ఒక్కసారి కంప్లీట్ గా చదివి చూడండి మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
1.మొదటి వెబ్ సైట్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన పేరు ఉంటుంది చూడండి దాన్ని స్టైల్ గా ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అది పోస్టర్ ఎలా కావాలి అనుకుంటే అలా దీనికోసం ముందుగా మీ మొబైల్ లో ఓపెన్ చేసి flamingtext.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది రెడ్ కలర్ గో టు వెబ్ సైట్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి చూడొచ్చు.
2 ఫ్రెండ్స్ ఇది చూడండి మీకు రెండవ వెబ్సైట్ ఏ విధంగా పని చేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ ని డైరెక్టుగా మీకు మీ యొక్క మొబైల్ లో చూపించడం జరుగుతుంది అది ఎవరు ఎవరు చాటింగ్ చేసుకున్నట్టుగా లైవ్ లో ఏదైనా బ్యాంకింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ కావచ్చు గేమ్ ఆడుతున్న స్క్రీన్‌షాట్ కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి స్క్రీన్‌షాట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది.
3. మూడవ వెబ్సైట్ చూసుకున్నట్లయితే నీకు నచ్చిన ఆడియోని ఇలా కావాలి అనుకుంటే అలా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు త్రీడి లో డీజే లో 8D లో ఎలా కావాలి అనుకుంటే అలా ఈ విధంగా ఈ వెబ్సైట్ మనకు సూపర్ గా పనిచేస్తుంది.
4.ఇకపోతే నాలుగవ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మీకు డైలీ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ని డౌన్లోడ్ చేయడానికి మరియు స్టేటస్ మంచి మంచి కొటేషన్స్ చేసుకోవడానికి ఈ వెబ్ సైట్ ను సూపర్ గా పని చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా కింద మీకు రెడ్ కలర్ లోని website link ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ కి డైరెక్టర్ టైం మీకు నచ్చిన స్టేటస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
5.ఇకపోతే ఐదో వెబ్సైట్ చూసుకున్నట్లయితే మీరు పబ్జి గేమ్ ఆడక పోయినా పర్లేదు కానీ మీరు ఆడుతున్నట్టుగా మీకు నచ్చిన ర్యాంక్ మీరు క్రియేట్ చేయవచ్చు ఒక స్క్రీన్ షాట్ ని డౌన్లోడ్ చేయవచ్చు సేమ్ టు సేమ్ ప్రతి వెబ్సైట్ వెబ్సైట్ లింక్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు చికెన్ డిన్నర్ చేసినట్టుగా pubg ఆడుతున్నట్టుగా స్క్రీన్ షాట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.