హలో గాయ్స్ మనం జనరల్ గా మన ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటాం అలా కాకుండా మీకు ఒక సీక్రెట్ మెథడ్ చూపిస్తాను దీనిద్వారా చాలా ఈజీగా మేక ఇండియన్ గ్యాస్ సబ్సిడీ మీకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు నీకు సబ్సిడీ రాకపోతే కూడా కంప్లైంట్ చేయాలో కూడా చెప్తాను కొంచెం లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా మన గవర్నమెంట్ సైట్ అయినటువంటి ఎల్పిజి సర్వీసెస్ సైడ్ కి వెళ్ళవలసి ఉంటుంది తర్వాత అక్కడ ఎల్పిజి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అందులో సబ్సిడీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్సిడీ నాట్ రిసీవ్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీయొక్క కన్జ్యూమర్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి లేదా మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత ఆయామ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అక్కని రావడం జరుగుతుంది మీకు ఏ నెలలో ఎన్ని సబ్సిడీ వచ్చాయి ఎన్ని సార్లు గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయించారు అనేది మొత్తం డీటెయిల్స్ అక్కడ ఉంటాయి ఒకవేళ మీకు అక్కడ సబ్సిడీ అమౌంట్ రానట్లయితే కింద మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక కంప్లైంట్ బాక్స్ ఉంటుంది దాంట్లో మీకు వచ్చిన సమస్యను టైప్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే 24 గంటల్లోపు యొక్క ప్రాబ్లం నీ గవర్నమెంట్ సాల్వ్ చేయడం జరుగుతుంది.
సబ్సిడీని తనిఖీ చేయడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి
1. ఇండియన్ ఆయిల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – cx.indianoil.in
2. ఎల్పిజి సిలిండర్ పిక్చర్‌పై క్లిక్ చేయండి. ఫిర్యాదు పెట్టె తెరుచుకుంటుంది, ‘సబ్సిడీ స్థితి’ అని వ్రాసి, కొనసాగింపు బటన్‌ను నొక్కండి.
3. ‘సబ్సిడీ రిలేటెడ్ (పాహల్)’ చదివే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి, ‘సబ్సిడీ రాలేదు’ పై క్లిక్ చేయండి.
4. కొత్త డైలాగ్ బాక్స్ తెరవబడుతుంది. 2 ఎంపికలు తెరపై ప్రదర్శించబడతాయి; రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఎల్పిజి ఐడి.
5. మీ మొబైల్ నంబర్ గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానించబడి ఉంటే, మీరు మొబైల్ పద్ధతిని అవలంబించవచ్చు, కాకపోతే, మీ గ్యాస్ పాస్‌బుక్‌లో వ్రాసిన మీ 17-అంకెల ఎల్పిజి ఐడిని నమోదు చేయండి.
6. ధృవీకరించుపై క్లిక్ చేసి సమర్పించండి.
7. సిలిండర్ బుకింగ్ తేదీ, సబ్సిడీతో సహా పూర్తి వివరాలు మీ స్క్రీన్‌లో ప్రదర్శించబడతాయి.
మీరు కస్టమర్ కేర్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు. ఇండానే గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్ – 1800-233-3555.