Tech newsTop News

మీరు Mobile లో Wi-fi నీ ఎక్కడపడితే అక్కడ ఉపయోగిస్తారా ఐతే వెంటనే లే ఈ Setting నీ ON చెయ్యండి లేదంటే చాలా ప్రమాదం

If you use Wi-Fi wherever you are on your mobile then turn this setting ON immediately or it is very dangerous

మనలో చాలామంది ఏం చేస్తుంటారు అంటే రైల్వేస్టేషన్లో కావచ్చు లేదా మంచి మంచి హోటల్స్ లో ఫ్రీగా వైఫై వస్తుందని ఇష్టమొచ్చినట్టుగా వాడుతూ ఉంటారు కానీ అక్కడే మనం పొరపాటు పడుతుంటాం ఆ వైఫై సెక్యూర్ గా ఉందా లేదా అని మనం మన ఫ్రెండ్స్ కి కావచ్చు లేదా వెబ్ సైట్ విజిట్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకు సంబంధించిన డేటా ఆటోమేటిక్గా లీక్ అవ్వడం జరుగుతుంది అలాకాకుండా మీకు ఒక అద్భుతమైన మొబైల్ వైఫై సీక్రెట్ సెట్టింగ్ నీ పరిచయం చేసాను దీని ద్వారా ఎక్కడినుంచైనా ఫ్రీ వైఫై ని వాడుకోవచ్చు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డేటా లీక్ అవ్వడం జరగదు పైగా వైఫై తో ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరగడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం యొక్క మొబైల్ వైఫై సెట్టింగ్ లోకి వెళ్ళండి అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది దాని పేరే direct suspicion network దీన్ని మీరు వెంటనే ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ లేనట్లయితే కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి వై ఫై యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ లో ఉన్నటువంటి వైఫై ఆన్ చేసి ఒకసారి స్కాన్ చేసిన తర్వాతనే మీకు నచ్చిన వైఫై తో కనెక్ట్ అవ్వచ్చు దీని ద్వారా మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు లేదా ఇలాంటి మా యొక్క మొబైల్ లో రాకుండా ఉండడానికి ఇది మీకు చాలా సేపు గా ఉంటుంది.

లక్షణాలు:

వైఫై భద్రతా తనిఖీ
కనెక్ట్ చేయబడిన వైఫై నెట్‌వర్క్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి. మీ వ్యక్తిగత గోప్యత మరియు ఆస్తిని రక్షించండి.

వైఫై మానిటర్
Android ఫోన్లు, ఐఫోన్‌లు / ఐప్యాడ్‌లు, పిసిలతో సహా మీ వ్యక్తిగత వైఫై హాట్‌స్పాట్‌కు కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాలను స్కాన్ చేయండి. కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాల వివరాలను చూపించు, కాబట్టి మీ వైఫైని ఎవరు వినియోగిస్తున్నారో మరియు దాని వేగాన్ని తగ్గిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు.

సూపర్ బూస్ట్
కొన్ని అనువర్తనాలు అనుమతి లేకుండా స్వయంచాలకంగా నేపథ్యంలో తిరిగి ప్రారంభించబడతాయి. సూపర్ బూస్ట్ ఫీచర్ ప్రాప్యత లక్షణాన్ని ఉపయోగించడం ద్వారా వాటిని తిరిగి ప్రారంభించకుండా ఆపగలదు, కాబట్టి ఈ అనువర్తనాలు పూర్తిగా మూసివేయబడతాయి మరియు స్వయంచాలకంగా మళ్లీ తమను తాము ప్రారంభించవు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button