Tech newsUncategorized

మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడని కొత్త Mobile మ్యాజిక్ సీక్రెట్ లాక్

If mobile ‌ should not even be mobile

మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల లాక్ ని చూసి ఉంటారు కానీ ఇప్పుడు నేను పరిచయం చేయబోయే లాక్ ని మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు ఆ రేంజ్ లో ఉంటుంది అన్న మాట చూడడానికి ఇది స్క్రీన్ లాక్ లాగా ఉంటుంది కానీ మీకు మాత్రం లాక్ ఉండదు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ ని అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్లయితే మాత్రం అది లాగా కనిపిస్తూ ఉంటుంది ట్రై చేసి వదిలేసారు తప్ప ఏ మాత్రం అలా చేయలేరు అలా ఉంటుంది ఈ చిన్న సీక్రెట్ లాక్.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి స్క్రీన్ లాక్ ఒక్కసారి డౌన్ లోడ్ చేసాక సింపుల్ గా దీన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇందులో మీరు ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఆటోమేటిక్ గా అది ఒక మొబైల్ కి అప్లై కావడం జరుగుతుంది మీరు మాత్రమే దీన్ని ఓపెన్ చేయాలి అన్నప్పుడు మీ యొక్క వాల్యూమ్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కానీ దీంట్లో మాత్రం ఎలాంటి పాస్వర్డ్ కూడా ఉండటం జరగదు కానీ చూడటానికి మాత్రం స్క్రీన్ లాక్ పాస్వర్డ్ గా కనిపించడం జరుగుతుంది.

ఇతరులు ఏ సంఖ్యలను ఆలోచిస్తున్నారో like హించడం వంటి మ్యాజిక్ ట్రిక్ ఈ అనువర్తనాన్ని ఉపయోగించి చేయవచ్చు.

మీరు అనువర్తనాన్ని నమోదు చేసిన తర్వాత, సూచనల కోసం సమయం-ప్రదర్శన పేజీ యొక్క దిగువ భాగాన్ని క్లిక్ చేయండి (అక్కడ దాగి ఉన్నది).

ఇప్పుడు మీ స్నేహితులను ఆశ్చర్యపరుచుకోండి!

DOWNLOAD APP

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button