Andhra PradeshTech newsTelanganaTop News

మీ Aadhar card కి ఎన్ని SIM cards link అయి ఉన్నాయో చాలా ఈజీగా తెలుసుకోండి లేదంటే మీ పేరు పైన వేరే వాళ్ళు వాడితే ప్రమాదం

Find out very easily how many SIM cards are linked to your Aadhar card or risk using someone else on your name

మీరు ఎన్నో రకాల ట్రిక్స్ ను చూసి ఉంటారు ఇప్పటివరకు కానీ మీకు తెలియని ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ను పరిచయం చేస్తాను దీని ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు మీ మొబైల్ నెంబర్ దాంట్లో ఉన్నట్లయితే ఈజీగా మీరు ఎక్కడినుంచి రిపోర్ట్ చేసి కూడా చేయించుకోవచ్చు అంత అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ఏమాత్రం తొందర పడకుండా కొంచెం లాస్ట్ వరకు చదవండి మీకు మొత్తం process step by step చూపిస్తాను.

ముందుగా మీరు చేయాల్సిన పని ఏమీ లేదు మీ యొక్క ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలంటే కింద మీకు రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీరు ఆఫీస్ గవర్నమెంట్ వెబ్ సైట్ కి రీ డైరెక్ట్ అవుతారు ఇలా అయ్యాక అందులో జస్ట్ మీరు ప్రజెంట్ వాడే మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబరు ఒక ఓటిపి వస్తుంది ఆ otp ని ఎంటర్ చేసిన మరుక్షణమే మీ యొక్క ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ కార్డు ఆల్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో మీరు వాడే అన్ని నంబర్స్ ఉన్నాయా లేదా మీరు వాడని నంబర్స్ కూడా ఉన్నాయా అనేది గ్రహించ వలసి ఉంటుంది ఒకవేళ మీరు వాడని నెంబర్ ఉన్నట్లయితే అక్కడ మీకు రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది ఇది కాదు అన్ని మీరు రిపోర్ట్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు నుంచి ఆ నంబర్ నీ గవర్నమెంట్ తీసివేయడం జరుగుతుంది ఆధార్ పైనుంచి ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ గా పనిచేసే అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది వీలైనంత మటుకు దీన్ని షేర్ చేయండి.

టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) పోర్టల్

టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ (టిఎస్పి) చందాదారులకు టెలికాం వనరులను సక్రమంగా కేటాయించేలా చూడటానికి మరియు మోసాల తగ్గింపును నిర్ధారించడంలో వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం (డిఓటి) అనేక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల ప్రకారం, వ్యక్తిగత మొబైల్ చందాదారులు వారి పేరు మీద తొమ్మిది మొబైల్ కనెక్షన్లను నమోదు చేసుకోవచ్చు.

చందాదారులకు సహాయం చేయడానికి, వారి పేరు మీద పనిచేసే మొబైల్ కనెక్షన్ల సంఖ్యను తనిఖీ చేయడానికి మరియు వారి అదనపు మొబైల్ కనెక్షన్లు ఏదైనా ఉంటే వాటిని క్రమబద్ధీకరించడానికి అవసరమైన చర్య తీసుకోవడానికి ఈ వెబ్‌సైట్ అభివృద్ధి చేయబడింది. ఏదేమైనా, కస్టమర్ అక్విజిషన్ ఫారం (CAF) ను నిర్వహించే ప్రాథమిక బాధ్యత సర్వీసు ప్రొవైడర్లదే.

ఈ పోర్టల్‌లో అందించిన సౌకర్యాలు క్రింది విధంగా ఉన్నాయి:

వారి పేరు మీద తొమ్మిది కంటే ఎక్కువ బహుళ కనెక్షన్లు ఉన్న చందాదారులు SMS ద్వారా తెలియజేయబడతారు.
వారి పేరు మీద తొమ్మిది కంటే ఎక్కువ బహుళ కనెక్షన్లు ఉన్న చందాదారులు – అవసరమైన చర్య తీసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
స్థితిని తనిఖీ చేసి, మీ నంబర్‌తో లాగిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేసి, “రిక్వెస్ట్ స్టేటస్” బాక్స్‌లో “టికెట్ ఐడి రెఫ్ నో” ను నమోదు చేయండి.

GO TO WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button