మీ Mobile కి ఇప్పుడు Charging వేస్తే అబ్బో సూపర్ చూడడానికి 2 కళ్లు చాలవు 100% షాకింగ్ కిర్రాక్ ట్రిక్
Charging to your mobile now is not just 2 eyes to see Abbo Super 100% Shocking Kirrak Trick
మన మొబైల్ కి మనం డైలీ చార్జింగ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మన మొబైల్ కి ఛార్జింగ్ వేసినప్పుడు యానిమేషన్ నార్మల్గా ఒకేరకంగా కనిపిస్తూ ఉంటుంది పైగా మనం రాత్రి అంత ఒకవేళ చార్జింగ్ పెట్టి అలాగే వదిలేసినట్లు అయితే బ్యాటరీ చాలా వేడెక్కి పేలిపోయే ప్రమాదం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అందుకనే ఈ పోస్ట్ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ను పరిచయం చేస్తాను ఇప్పుడు మీ యొక్క మొబైల్ కి చార్జింగ్ వేస్తే మాత్రం యానిమేషన్ అసలు అదుర్స్ అని చెప్పుకోవాలి అంతే నోట్లో నుంచి మాటలు రావు అలా ఉంటుంది.
దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ట్రూ ఆమ్స్ అనే ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఓపెన్ చేయండి ముందుగా దీంట్లో ఒక సెట్టింగ్ మనం చేయవలసి ఉంటుంది ఓపెన్ చేసాక అందులో last one extras అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి చార్జింగ్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్ యాక్టివేట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని అనే బుల్ చేయవలసి ఉంటుంది ఇది ఎందుకు అవసరం ఉంటుంది అంటే ఎప్పుడైతే మన బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందో అప్పుడు మన బ్యాటరీ డ్యామేజ్ కాకుండా పని చేయడానికి ఆప్షన్ మనకు పని చేస్తుంది అందులోనే మనకు యానిమేషన్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఐదు రకాల యానిమేషన్స్ అద్భుతంగా ఉంటాయి మీకు నచ్చిన యానిమేషన్ మీయొక్క చార్జింగ్ యానిమేషన్ గా సెట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఒక్కసారి మీరు చార్జింగ్ చేసి చూడండి నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఆ రేంజ్ లో మీ యొక్క మొబైల్ మారిపోవడం జరుగుతుంది.
అద్భుత లక్షణాలు
• ఎల్లప్పుడూ ప్రదర్శనలో (AOD)
Finger వేలిముద్ర అన్లాక్
Battery బ్యాటరీ నిండినప్పుడు మీకు తెలియజేయడానికి ఎడ్జ్ లైటింగ్, వైబ్రేషన్, పల్స్ లేదా క్రియారహితం
• బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్
Android ఏదైనా Android పరికరంలో పనిచేస్తుంది
• బ్యాటరీ స్థితి ప్రదర్శన
Voltes వోల్ట్లు, ఉష్ణోగ్రత, ఆరోగ్యం మరియు రకం వంటి బ్యాటరీ వివరాలను చూపుతుంది
USB USB, AC లేదా WIRELESS ద్వారా స్పీడ్ డిస్ప్లేని ఛార్జింగ్
Play ఆట, విరామం మరియు దాటవేయడంతో సంగీత నియంత్రణలు
As టాస్కర్ మద్దతు
Ave వేవ్ యానిమేషన్
System తక్కువ సిస్టమ్ వనరులు
Weather వాతావరణాన్ని చూపించు
App అనువర్తన సత్వరమార్గాలను జోడించి, వాటిని స్క్రీన్ నుండే యాక్సెస్ చేయండి
Action చర్య బటన్లతో క్లిక్ చేయగల నోటిఫికేషన్లు
• స్క్రీన్ ప్రకాశం సర్దుబాటు
OD AOD స్క్రీన్ నుండి నేరుగా SMS ప్రత్యుత్తరం ఇవ్వండి
• డార్క్ & లైట్ థీమ్
+ 40+ భాషా మద్దతు