నార్మల్ గా అప్పుడప్పుడు మన ప్రమేయం లేకుండా మన మొబైల్ వాటర్ లో పడడం గాని లేదా కింద చూస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ వాటర్ ని కావచ్చు లేదా దుమ్ముని క్లీన్ చేయడానికి మనం షాప్ కి వెళుతూ ఉంటే అలా కాకుండా ఇప్పటినుంచి మీరే లేదా వాటర్ ని బయటికి తీసేయొచ్చు ఎలాగో చూడండి.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కింద రెడ్ కలర్ లో మీకు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీని పేరు వచ్చేసి స్పీకర్ క్లీనర్ ఒక్కసారి దీన్ని మీయొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేశాక దాన్ని ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు రకరకాల వైబ్రేషన్ తో ఒక బటన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మొబైల్ నుండి లేనిపోని సౌండ్లు వచ్చి ఆటోమేటిక్ గా మొబైల్ లో ఏదో వాటర్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బయటికి రావడం జరుగుతుంది.
మీ ఫోన్ నీటితో సంపర్కం నుండి బయటపడింది, కానీ స్పీకర్ నుండి వచ్చే శబ్దం ఇప్పుడు మఫ్ఫ్గా అనిపిస్తుందా? స్పీకర్లో కొంత నీరు ఇంకా ఇరుక్కుపోయి ఉండవచ్చు.
మిగిలిన నీటిని తీసివేయడం ద్వారా మీ స్పీకర్ని అన్లాక్ చేయడానికి స్పీకర్ క్లీనర్ మీకు సహాయం చేస్తుంది.