Tech newsUncategorized

మీ Mobile లో వెంటనే ఈ settings నీ ON చెయ్యండి లేదంటే చాలా ఈజీగా మీ డేటా లీక్ అయిపోతుంది

Set your settings on your mobile immediately or your data will leak too easily

హలో గాయ్స్ ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ మీ మొబైల్ లో వెంటనే చైనా కి సంబంధించిన 30 పాపులర్ యొక్క యాప్ ని మీ మొబైల్ జ్యూస్ చేసినట్లయితే నీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్ చాలా ఈజీగా అవుతుందని ఆండ్రాయిడ్ నిపుణులు అంటున్నారు మనం ఏవిధంగా ఆండ్రాయిడ్ చైనీస్ యాప్స్ ని రిమూవ్ చేయి చూద్దాం.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చైనీస్ ఆప్ డిటెక్టర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఓపెన్ చేసి మీ మొబైల్ కంపెనీ ఒకసారి స్కాన్ చేయండి చేసిన మరుక్షణమే నీ మొబైల్లో ఏవైతే మీరు వాడే china’s ఉంటాయో అవి నీకు పైననే కనిపిస్తూ ఉంటాయి వాటి పైన క్లిక్ చేసి వెంటనే అన్ని స్టాల్ చేయండి చేయండి దీనితో పాటుగా మీ మొబైల్ లో ఒక సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అక్కడ మీకు ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సెట్టింగ్ లోకి వెళ్లి నట్లయితే వెంటనే దాన్ని ఆన్ చేసి మీ మొబైల్ ని స్కాన్ చేయండి అలాంటప్పుడు మీ మొబైల్ లో వైరస్ ప్రాబ్లం అయితే అక్కడి నుండి వెంటనే అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయండి లేదంటే మీకు సంబంధించిన ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అయినా ఈజీగా లీక్ అవ్వచ్చు కొంచెం జాగ్రత్త పడండి ఇప్పటికైనా.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button