Tech newsUncategorized

మీ Mobile లో contacts option ఉందా అయితే వచ్చేసింది కొత్త ట్రిక్ ఇప్పుడు Delete అయిన contacts ని చిటికెలో తిరిగి పొందొచ్చు

If you have a contacts option on your mobile then the new trick is to get back the deleted contacts in a pinch.

మన యొక్క మొబైల్ పోయినా లేదా ఎవరైనా ఎత్తుకెళ్లి నప్పుడు మనకు సంబంధించిన పర్సనల్ కాంటాక్ట్స్ అన్ని మొబైల్ లోనే ఉండిపోతాయి అలాంటప్పుడు వాటిని తిరిగి ఉండాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది కానీ ఒక టెక్నిక్ ని చేయడం ద్వారా చాలా ఈజీగా మనకు సంబంధించిన కంప్లీట్ కాంటాక్ట్స్ అన్నింటిని చిటికెలో తిరిగి పొందవచ్చు కానీ ఈ జాగ్రత్తలు ముందే మీరు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి అక్కడ మీకు గూగుల్ కాంటాక్ట్స్ అనే యాప్ కనిపిస్తూ ఉంటుంది ముందుగా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేశాక సింపుల్గా ఓపెన్ చేసి మీయొక్క మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అయ్యాక మీ యొక్క ఓపెన్ చేయండి అందులో ఏదో ఒక కాంటాక్ట్ నెంబర్ ని సేవ్ చేయండి పైన ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఈ కాంటాక్ట్ సేవ్ అవ్వాలి అనేది దాని పైన క్లిక్ చేసి మెయిల్ ఐడి పైన సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఇలా చేశాక ప్రతి ఒక కాంటాక్ట్ జిమెయిల్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది తర్వాత ఎప్పుడైనా మీ మొబైల్ పోయిన ఏమైనా సరే సరే ఆటోమెటిగ్గా మీరు సెలెక్ట్ చేసిన మెయిల్ ఐడి ని చూసిన మరుక్షణమే ప్రతి ఒక్క కాంటాక్ట్స్ మనకు రికవర్ కావడం జరుగుతుంది.

మీ పరిచయాలను బ్యాకప్ చేయండి మరియు వాటిని మీ అన్ని పరికరాల్లో సమకాలీకరించండి
Google మీ Google ఖాతాలోని పరిచయాలను సురక్షితంగా క్లౌడ్‌కు బ్యాకప్ చేయండి
Google ఏదైనా పరికరం నుండి మీ Google ఖాతాలోని పరిచయాలను యాక్సెస్ చేయండి

మీ పరిచయాలను క్రమబద్ధంగా మరియు తాజాగా ఉంచండి
Account ఖాతా ద్వారా మీ పరిచయాలను చూడండి (ఉదా., పని వర్సెస్ వ్యక్తిగత)
Numbers పరిచయాలను సులభంగా జోడించండి మరియు ఫోన్ నంబర్లు, ఇమెయిల్‌లు మరియు ఫోటోలు వంటి సమాచారాన్ని సవరించండి
Contact క్రొత్త పరిచయాలను జోడించడం, నకిలీలను శుభ్రపరచడం మరియు మరెన్నో సూచనలు పొందండి

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button