మీ Smartphone కి సరిగ్గా signal రావట్లేదా అయితే ఈ చిన్న Setting On చేయండి దాని తర్వాత చూడండి ఒక రేంజ్ లో రావడం జరుగుతుంది
If your smartphone does not signal correctly, do this little Setting On and then come out in a range
హలో గాయ్స్ మొబైల్ కి సరిగ్గా సిగ్నల్ రావట్లేదా అయితే ఈ పోస్ట్ మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ నీ పరిచయం చేస్తాను దీని ద్వారా మీ యొక్క మొబైల్ సిగ్నల్ ఈ రేంజ్ లో ఇంక్రీజ్ ఇవ్వడం జరుగుతుంది అంటే నిజంగాప్రతి ఒక్కరు షాకవ్వాల్సిందే మీరు ఎంత లోతట్టు ప్రాంతంలో ఉన్న సరి యొక్క సిగ్నల్ హై రేంజ్ లో ఇంక్రీజ్ కావడం జరుగుతుంది.
ఇది చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు ముందుగా మీ యొక్క సిగ్నల్ ఏ రేంజ్లో ప్రజెంట్ ఏం చేస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్లండి అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి అందులో ఆల్ స్పేస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు ఏ సిమ్ సిగ్నల్ చూడాలి అనుకుంటున్నారు అనేది అక్కడ క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా అక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి దాని తర్వాత కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసి ఈ force LTE అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది అడ్వాన్సు సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ మీకు ఫోన్ ఇన్ఫర్మేషన్ వన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ టు అని రెండు ఆప్షన్స్ వస్తాయి మీ సిమ్ము దీంట్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇందులో సెట్ రిఫరెన్స్ నెట్వర్కు టైప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి LTE only మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత కొంచెం scroll down చేసినట్లయితే Smsc నంబర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ రిఫ్రెష్ అప్డేట్ చేయండి తర్వాత మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ చూసుకోండి ఏ రేంజ్ లో ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ hidden trick ప్రతి ఒక్కరికి సూపర్‌గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి.