మీ Smartphone Data బటన్ ఉందా అయితే మీ కోసమే ఈ రాజు లాంటి సీక్రెట్ ట్రిక్
Having a Smartphone Data Button is a king-like secret trick for you
ప్రతి ఒక్కరి మొబైల్లో డేటా బటన్ కంపల్సరీ ఉంటుంది దాన్ని ఆన్ చేసి మనం డేటా ని యూజ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఒక సీక్రెట్ ద్వారా ఆటోమేటిక్గా మీరు పడుకునే టైంలో మీ డేట్ ఆఫ్ అయిపోతుంది మీరు రోజు తెల్లారి లేవగానే మీ డేటా ఆన్ అయిపోతుంది ఈ విధంగా చాలా ఈజీగా మన మొబైల్లో సెట్ చేసుకోవచ్చు.
దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఎవరిటైమర్ అనే చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక అందులో మనకు ఆల్ ఆప్షన్స్ ఉంటాయి మీరు వీటిని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారో టైమ్ టు టైమ్ అనేది అందులో మీరు డేటా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అందులో మీకు AM PM టైమింగ్స్ కనిపిస్తుంటాయి AM లో మీరు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు ఆ టైమింగ్ సెట్ చేయవలసి ఉంటుంది PM నో మీరు నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు ఆ టైం సెట్ చేయవలసి ఉంటుంది దాన్ తర్వాత మీకు ఈ ప్రాసెస్ ఎవిరిడే జరగాలా లేదా ఒక్కరోజే జరగాలనేది అక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మీకు కింద ఓకే బటన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సెట్ చేసినా మీరు అనుకున్న టైంకి మీ డేటా ఆన్ అవుతుంది మీరు అనుకున్న టైం కి డేట్ ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా మీ డేటా ని మీరు సేవ్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి.
ఈ అనువర్తనం అనువర్తనం, వైఫై, బ్లూటూత్, నెట్వర్క్ మరియు ఆటోమేటిక్ మోడ్ సెట్టింగ్లతో అలారం టైమర్.
మీరు ఎప్పుడైనా అనువర్తనాలను స్వయంచాలకంగా ప్రారంభించవచ్చు మరియు ఆపవచ్చు మరియు వైఫై, బ్లూటూత్ మరియు మరిన్ని.