National & InternationalSocialTech newsTop News

యూట్యూబ్ యూజర్లకు భారీ షాకింగ్ న్యూస్..! || డిసెంబర్ 10 నుంచి కొత్త నిబంధనలు….

 

 

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ రూల్స్‌కు మార్పులు చేర్పులు చేసింది.

 

యూట్యూబ్‌కు చెందిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో నూతన నియమ నిబంధనలను చేర్చినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రూల్స్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందిని కలిగించేవిగా మారాయి.

 

ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. ఆ యూజర్‌కు చెందిన యూట్యూబ్ చానల్‌ను గూగుల్ బ్యాన్ చేయనుంది.

 

అంతేకాదు.. ఆ యూజర్ జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర ఇతర గూగుల్ సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనుంది. ఇక ఇవే రూల్స్ వెబ్‌సైట్లకు కూడా వర్తిస్తాయని గూగుల్ తెలిపింది.

 

ఈ క్రమంలో వెబ్‌సైట్లలో ఉంచే కంటెంట్‌కు యాడ్ రెవెన్యూ పూర్తిగా రాకపోయినా లేదా గూగుల్ సూచించిన విధంగా నిర్దిష్ట మొత్తంలో రెవెన్యూను సాధించలేకపోయినా ఆ యూజర్లకు చెందిన జీమెయిల్, ఇతర సర్వీసులను బ్యాన్ చేయనున్నారు. కాగా గూగుల్ మార్చిన ఈ కొత్త రూల్స్ డిసెంబ‌ర్ 10వ తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి.

 

 

అయితే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లతోపాటు వెబ్‌సైట్ పబ్లిషర్లకు కూడా ఇబ్బందులు కలిగించనున్న నేపథ్యంలో ఈ విషయంపై గూగుల్ మరోసారి ఆలోచిస్తుందో, లేదో చూడాలి..!

 

 

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

దేశంలోని వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రవేశాలు ఉద్యోగాలు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లు వివిధ యూనివర్సిటీల సమాచారాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తాజా వార్తలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ప్రారంభ తేదీ పోస్ట్ లను బట్టి అభ్యర్థుల విద్య అర్హతలు పూర్తి అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు అభివృద్ధి పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్లు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు 5వ తరగతి నుంచి మొదలుకొని పి జి పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ యూనివర్సిటీల పరీక్షలు ప్రవేశ పరీక్షల ఫలితాలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన అభ్యర్థులకు అన్ని రకాల ప్రవేశ పరీక్ష వివరాలు ఫలితాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి సంక్షిప్తంగా వివరించడం జరిగింది ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఎవరు మిస్ కాకండి.

 

తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలోని వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు తాజా అప్డేట్ వివరాలు తెలంగాణ రాష్ట్ర వివిధ రకాల అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యకలాపాలు 5వ తరగతి నుంచి మొదలుకుని పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ రకాల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల వివరాలు వివిధ రకాల ప్రవేశ పరీక్షల ఫలితాలు తదితర అంశాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఇటువంటి బంగారంలాంటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకూడదు పూర్తి వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button