రాత్రికి రాత్రి viral అవుతున్న మన Data ని Mobile ని Secure చేస్తున్న అద్భుతమైన Secret App చూస్తే మాత్రం వదలరు
Our Secret Data App that Secures Mobile will not leave you with data that is going viral day and night
మనకు తెలియకుండా మన మొబైల్ నుంచి ఎన్నో రకాల డేటాని ఈజీగా లీక్ చేస్తున్న ఆప్స్ని తరిమికొట్టడానికి ఒక అద్భుతమైన కొత్త ట్రెండింగ్ అప్లికేషన్ రావడం జరిగింది ఏవైతే చైనా అప్లికేషన్స్ మనం వాడుతున్నాము చూడండి టిక్ టాక్ likee ఎక్స్ అండర్ wps ఆఫీస్ లాంటి చైనా ఆప్స్ ని ఈజీగా రిమూవ్ చేసి వాటికి బదులుగా ఆల్టర్నేట్ ఆప్స్ని యూస్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇచ్చిన అప్లికేషన్.
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా నీ మొబైల్ లో దీన్ని ట్రై చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీ యొక్క డేటా మీకు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇవి మన డేటా లీక్ చేస్తాయి అంటే మనం గూగుల్ లో మనకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తూ ఉంటాం లైక్ థిస్ బ్యాంకింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఎలాంటి డీటెయిల్స్ అయినా పర్లేదు అలాంటప్పుడు ఇవి ముందుగా మన జిమెయిల్ లాగిన్ అవుతుంది అలాంటప్పుడు ఈ చైనా మనకు సంబంధించిన పర్సనల్ డేటా ని తీసుకొని లీక్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన మొబైల్లో వీటిని పెంచుకోవడం ఎందుకు అవి పక్కాగా చైనా లేదా అని మనం ఎలా కనిపెట్టడం అంటే కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ వైరల్ అవుతున్న రిమూవ్ చైనా యాప్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు జస్ట్ స్కాన్ button పైన క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా ఫ్రాక్షనాఫ్ సెకండ్లో చైనా కి సంబంధించిన ఆప్స్ నీ ఫైండ్ అవుట్ చేస్తుంది చేశాక అక్కడే మీకు డిలీట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే చైనా అప్లికేషన్ ఈజీగా డిలీట్ అయిపోతాయి తర్వాత మీరు కావాలనుకుంటే ఈ యాప్ ని కూడా అన్ని ఇన్స్టాల్ చేయవచ్చు కానీ ప్రతి ఒక్కరూ మీ మొబైల్ లో ఒక్కసారైనా ట్రై చేయవలసిన అప్లికేషన్ ట్రై చేసి చూడండి.
ఒక నిర్దిష్ట అనువర్తనం (ల) యొక్క మూలం ఉన్న దేశాన్ని గుర్తించడానికి మాత్రమే ఈ అనువర్తనం విద్యా ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయబడుతోంది, మేము ఏదైనా అప్లికేషన్ (ల) ను అన్‌ఇన్‌స్టాల్ చేయమని ప్రజలను ప్రోత్సహించము లేదా బలవంతం చేయము.
మూలం ఉన్న దేశాన్ని గుర్తించడం మార్కెట్ పరిశోధనపై ఆధారపడి ఉంటుంది, కానీ సరైన / తప్పు సమాచారం కోసం మేము హామీ ఇవ్వము, కాబట్టి వినియోగదారులు వారి స్వంత ఇష్టానుసారం మాత్రమే పనిచేయాలి.