Tech news

వాట్సాప్ లో మతిపోగొట్టే అప్డేట్ వచ్చేసింది. ఫింగర్ ప్రింట్ ప్రైవసీ లాక్

వాట్సాప్ తమ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఫీచర్ ని లాంచ్ చేయడం జరిగింది అది కూడా మీ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ ని దీన్ని గనక ఒకసారి సెండ్ చేశారు అనుకోండి మీయొక్క వాట్సాప్ చాట్స్ కావచ్చు కంప్లీట్ వాట్స్అప్ మరింత ఎక్కువగా కావడం జరుగుతుంది ఇది చూడండి రీసెంట్ గా ఇది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూజర్ కి అందుబాటులో వచ్చింది కానీ ఇది ఓన్లీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే అవైలబుల్ నుండి త్వరలో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూజర్స్ కి అవైలబుల్ లో వచ్చేస్తుంది.

ప్రస్తుతం బీటావెర్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. అందుకోసం 2.19.221 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు చుక్కల మెనూను తెరిచి.. దానిలో సెట్టింగ్స్‌ నుంచి అకౌంట్‌కు వెళ్లాలి. అక్కడ ‘ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

ఒకవేళ మీరు అప్‌డేట్‌ చేసినా ఈ ఆప్షన్‌ కనిపించకపోతే.. మీ చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ తీసుకొని యాప్‌ను రీఇన్‌స్టాల్‌ చేయాలి. ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ను ఓపెన్‌ చేసేందుకు మీ వేలిముద్రను నమోదు చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్‌ లాక్‌ సమయాన్ని ఎంచుకోవాలి. ఈ లాక్‌ ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌ను మాత్రం అందుకోవచ్చు.ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా, వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు.

స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫేస్ రిగక్నైజేషన్ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాక టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్‌ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది.ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై.. ఆ పై ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూస్‌ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్‌ అప్షన్‌పై ప్రెస్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసినట్లే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button