Tech news

వాట్సాప్ స్టేటస్ దద్దరిల్లే సీక్రెట్ ట్రిక్ ఇప్పుడు HD quality తో మీ Videos అప్లోడ్ చేయండి ఇలా చూస్తే వామ్మో ఇంత క్వాలిటీ అనాల్సిందే

The secret trick behind WhatsApp status is now upload your videos in HD quality.

నార్మల్ గా మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్ సెట్ చేశాము అనుకోండి అది ఫుల్ హెచ్డీ క్వాలిటీ తో రాదు కదా అలాంటప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ ను అప్లై చేయడం ద్వారా మనం ఏదైతే క్వాలిటీతో అప్లోడ్ చేస్తాను అదే క్వాలిటీతో వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ కావడం జరుగుతుంది ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా ఒక్కసారి ఈ ట్రిక్ నీ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

నార్మల్ గా మనం వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేసినప్పుడు వాట్సాప్ సర్వర్ ఆటోమెటిగ్గా దాని క్వాలిటీ ని తగ్గించడం జరుగుతుంది కానీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీరనుకున్న క్వాలిటీతో మీయొక్క స్టేటస్కు అప్డేట్ చేయవచ్చు కానీ క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గదు అయితే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నీకు రెడ్ కలర్ లో ఒక కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం గ్రాండ్ గా ఆలో చేయండి తర్వాత అప్లికేషన్లు మీకు మీకు నచ్చిన వీడియో మీరు స్టేటస్ గా దీన్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకో మంటుంది తర్వాత కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా అది ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా హెచ్డీ క్వాలిటీ లో కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత అక్కడ మీకు షేర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ స్టేటస్ సెట్ చేశారు అనుకోండి ఫిదా అవ్వాల్సిందే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే.

వెన్లో అనేది వీడియో ఎన్‌కోడర్, ఇది తక్కువ నాణ్యతతో అధిక నాణ్యత కోసం వీడియోను ఆప్టిమైజ్ చేస్తుంది, తద్వారా వాట్సాప్ స్టేటస్‌గా పంపినప్పుడు నాణ్యతను తగ్గించదు.

ఇది వీడియోను నిలువు పూర్తి స్క్రీన్ వీడియోగా కత్తిరిస్తుంది, తద్వారా ఇది మీ స్థితికి సరిగ్గా సరిపోతుంది.

నాణ్యతను కోల్పోకుండా వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాకు భాగస్వామ్యం చేయడానికి వీడియోలను కుదించడానికి వెన్లోను కూడా ఉపయోగించవచ్చు.

ఇది 4K HD స్థితిని పోస్ట్ చేయడానికి మరియు మీ స్వంత అధిక నాణ్యత గల వీడియోలను రూపొందించడానికి సహాయపడుతుంది.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button