Tech newsUncategorized

వాడే కొద్ది మీ Mobile పాతగా అయిపోతుందా అయితే ఈ Settings ని యూజ్ చేసి చిటికెలో కొత్తగా మార్చేయండి

If your mobile is getting old, use these settings and change to a new one

రోజు కంపల్సరీ మనయొక్క మొబైల్ ని మంజూరు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు కొంచెం పాతదైనా కొద్ది మన మొబైల్లో ఒక్కొక్క పార్ట్ పని చేయడం జరగదు అది ఏ పార్ట్ పని చేస్తా లేదు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే చాలా కష్టమవుతుంది అలాకాకుండా ఒకే ఒక్క క్లిక్ తో మన మొబైల్ పాతదైన కొద్దీ ఏం ప్రాబ్లం వస్తుంది అనేది చిటికెలో తెలుసుకుని ఈజీగా మనం ఫిక్స్ కూడా చేయవచ్చు.

అయితే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద కొట్టడం కూడా కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి చేశాక అందులో మీ యొక్క cpu కండిషన్ లో ఉంది రామ్ ఎలా పని చేస్తుంది బ్యాటరీ performance ఎలా ఉంది అనేది మొత్తం విషయాలు తెలుసుకోవచ్చు.

దీనితో పాటుగా మీ మొబైల్ లో ఏ పార్ట్ సరిగా పని చేయట్లేదు సెన్సార్ నా బ్లూటూత్ వై-ఫై నా బ్యాటరీ సరిగ్గా ఉంటుందా లేదా అనేది యొక్క స్క్రీన్ సరిగ్గా పని చేస్తుందా లేదా అనేది మొత్తం డీటెయిల్స్ ని చిటికెలో కనిపెట్టి అక్కడికక్కడే ఫిక్స్ చేయవచ్చు దీని ద్వారా నీ మొబైల్ పాతదైనా కొద్ది ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా అరికట్టవచ్చు ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆండ్రాయిడ్ సెక్రెటరీ ట్రై చేసి చూడండి.

లక్షణాలు:
Smart అన్ని స్మార్ట్‌ఫోన్ స్థితిని ఒక చూపులో పొందండి.
System రియల్ సిస్టమ్ సమాచారం మరియు విధులు.
Daily రోజువారీ బ్యాటరీ ఛార్జ్ చక్రాలను రికార్డ్ చేయండి.
Over మితిమీరిన వాడకాన్ని నివారించడానికి నెట్‌వర్క్ వినియోగాన్ని రికార్డ్ చేయండి మరియు పర్యవేక్షించండి.
Hardware [హార్డ్‌వేర్, బ్యాటరీ, మెమరీ మరియు నిల్వ] సమాచార పర్యవేక్షణను సమగ్రపరచండి.
Smart బహుళ పేటెంట్, 30 స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ అంశాలను శీఘ్రంగా మరియు ఖచ్చితంగా తనిఖీ చేయండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button