Tech newsTop News

వామ్మో వచ్చేసింది mind blowing Google map hidden feature ఇప్పుడు మొత్తం 3D live లో చూడొచ్చు ఇల్లు ఊరు అంతా

Vammo has arrived mind blowing Google map hidden feature can now be seen in full 3D live all over town

గూగుల్ మ్యాప్స్ లో మనం సాధారణంగా మన యొక్క ఇల్లు వీధి గ్రామం లాంటి చూడాలి అనుకుంటే పర్టిక్యులర్గా మనకు ఎక్కడ ఏమి కనిపించడం జరగదు కానీ గూగుల్ మ్యాప్ యొక్క ఈ చిన్న అప్డేట్ ద్వారా మనం చాలా ఈజీగా మన ఇల్లు ఊరు ఊరు వీధి తో సహా మొత్తం క్లియర్ చాలా ఈజీగా ద్వారా చూడవచ్చు

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో గూగుల్ మ్యాప్స్ యొక్క అఫీషియల్ డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది దానిద్వారా గూగుల్ మ్యాప్స్ నీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క లోగోపై క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు స్టార్ట్ మ్యాప్ ఇన్ శాటిలైట్ వ్యూ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది ఆటోమెటిగ్గా మీరు ఉన్న ప్రదేశం తో పాటుగా మీయొక్క ఊరు ఇల్లు వీధి తో సహా క్లియర్ కట్ గా చూసుకోవచ్చు ఈ చిన్న అప్డేట్ ద్వారా ఇది ఒక అద్భుతమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఒక్క సారి ట్రై చేసి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button