Education
సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ || sainik school admissions korukonda 2020-21
సైనిక స్కూల్ లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం జిల్లా దేవరకొండ సైనిక స్కూల్ లో 2020 21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు జనవరి 5వ తేదీన పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కల్నల్ అరుణ్ కులకర్ణి తెలిపారు ఆరవ తరగతిలో 69 వ తరగతిలో 20 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు సెప్టెంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మరిన్ని వివరాలకు www.sainikschoolkorukonda.org అనే వెబ్ సైట్ లో మీరు అఫీషియల్‌గా చూసుకోవచ్చు కింద మీకు డౌన్ లోడ్ లింకు కూడా ప్రైవేట్ చేయడం జరిగింది అక్కడ నుంచి చూసుకోవచ్చు అఫీషియల్‌గా