1,184 వైద్య పోస్టులకు నోటిఫికేషన్.. || AP&TS MEDICAL JOBS – 2020 || MEDICAL JOB APPLICATIONS – 2020
AP&TS MEDICAL JOBS - 2020
1,184 వైద్య పోస్టులకు నోటిఫికేషన్.. || AP&TS MEDICAL JOBS – 2020 || MEDICAL JOB APPLICATIONS – 2020
1184 వైద్య పోస్టులకు నోటిఫికేషన్
Covide-19 అవసరాల కోసం ఒప్పంద ప్రాతిపదికన 1184 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్టులకు నెలకు రూ 1,10,000 వేతనం ఇవ్వడం ఉండగా.. ఎంబిబిఎస్ వైద్యులకు నెలకు 53,945 రూపాయలు వేతనంగా చెల్లిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది భవిష్యత్తులో జరిగే శాశ్వత నియామకాల్లో వీరికి 15% ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం మీరు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో చూడవచ్చు అని స్పష్టంగా వివరించడం జరిగింది అయితే ఈ ఉద్యోగాల భర్తీకి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు అందరూ ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఖాళీ పోస్టుల వివరాలు మీ విద్య అర్హతను బట్టి అటెండర్ స్థాయి నుంచి ఎంబిబిఎస్ వరకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అంతర్భాగంగా మీకు ఉద్యోగ భద్రతతోపాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో కనీసం 15% ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS