12TH JULY 2020 TODAY GOVT JOBS || CRPF , POSTAL, PANCHAYAT RAJ, NHM, RAILWAY, PSC, VACANCIES RECRUITMENT
CRPF , POSTAL, PANCHAYAT RAJ, NHM, RAILWAY, PSC, VACANCIES 2020

12TH JULY 2020 TODAY GOVT JOBS || CRPF , POSTAL, PANCHAYAT RAJ, NHM, RAILWAY, PSC, VACANCIES RECRUITMENT
CRPF RECRUITMENT
Central reserve police force లో వివిధ రకాల అనగా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 789 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ విద్యార్హత తదితర అంశాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తిగా చూడగలరు.
PANCHAYAT RAJ RECRUITMENT
పంచాయతీరాజ్ శాఖలో అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సుమారుగా 1889ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ నెలసరి వేతనం అభ్యర్థుల వయస్సు పరీక్ష సిలబస్ తదితర అంశాలు చాలా స్పష్టంగా మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
DRDO RECRUITMENT
డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ లో సైంటిస్ట్ గ్రేడ్ బి ఉద్యోగాల భర్తీకి 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 56100 ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
INDIAN POSTAL DEPARTMENT
పోస్టల్ శాఖలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దీనికి కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి ఇటువంటి పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ కూడా ఉండదు చివరితేదీ 31 జులై 2020 వరకు ఇచ్చారు నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ లింక్ లింక్ లో చూడవచ్చు.
NATIONAL HEALTH MISSION
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఉద్యోగాల భర్తీకి సుమారుగా 1356 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు సెలక్షన్ ప్రక్రియ బ్రిటన్ టేస్ట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ తో పాటు పూర్తి వివరాలను నమోదు చేయడం జరిగింది.
PUBLIC SERVICE COMMISSION
పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి 287 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతి నెల వేతనం 57307 వరకు చెల్లిస్తారు తదితర అంశాలన్నీ ఇందులో క్లుప్తంగా వివరించడం జరిగింది.
INDIAN RAILWAY RECRUITMENT
కేంద్ర రైల్వే శాఖ నుండి దక్షిణ మధ్య రైల్వే ఈశాన్య రైల్వే తదితర ఉద్యోగాలు అసిస్టెంట్ లోకో పైలెట్ కమర్షియల్ కమిటీ జూనియర్ ఆఫీసర్ వంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు కావలసిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ క్రింది లింక్ ద్వారా పంపించడం జరిగింది.