14 September 2020 | All India Medical Job Vacancies 2020 | AP & TS Medical Jobs 2020-21
All India Medical Job Vacancies 2020
14 September 2020 | All India Medical Job Vacancies 2020 | AP & TS Medical Jobs 2020-21
HEALTH DEPARTMENT
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా స్టాఫ్ నర్స్ ఫార్మసీ లాబరేటరీ టెక్నీషియన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ హెల్త్ ఎడిటర్ అకౌంటెంట్ ఫైనాన్స్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ క్లర్క్ స్టోర్ కీపర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 830 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BUREAU OF INDIAN STANDARDS
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ సెక్యూరిటీ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ప్రెసిడెంట్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
PUBLIC SERVICE COMMISSION
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మెడికల్ ఆఫీసర్ వెటర్నరీ మెడికల్ ఆఫీసర్ వెయిటింగ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ఇంజనీర్ జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ మైండ్స్ ఆఫీసర్ వంటి వివిధ రకాల సుమారుగా 600 + ఖాళీలతోనోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలు అన్నీ ఇందులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.
INSTITUTE OF HUMAN BEHAVIOUR AND ALLIED SCIENCE
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్స్ లో ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆల్ ఇండియా నుంచి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు చివరి తేదీ అక్టోబర్ 2020 ఇవ్వడం జరిగింది.
MEDICAL COLLEGE RECRUITMENT
మెడికల్ కాలేజీలో స్టాఫ్ నర్స్ ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 5184 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు 28500 ప్రతి నెల వేతనం చెల్లిస్తున్నారు 25500 ప్రతి నెల వేతనం చెల్లిస్తున్నారుఅర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.